టాలీవుడ్ లో వరుస విజయాలతో అల్లుఅర్జున్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ కెరీర్ మాంచి పీక్ స్టేజ్ లో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠ పురములో సినిమా సంచలన విజయం తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా బన్నీ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని పాటలకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్టెప్పులేశారు. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా నటించిన పలు […]
Author: Admin
మహేష్‌తో విజయ్ దేవరకొండ రగడ.. అసలు మ్యాటరేంటంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రగడకు సిద్ధం అవుతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సరేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని మొదట 2022 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. […]
భీమ్లా నాయక్ లో సీనియర్ కామెడీ హీరో డిఫరెంట్ రోల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పోతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈగో కలిగిన ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ […]
సినిమా ప్లాప్ అయిందని విజయ్ దేవరకొండ నా ఫోన్ కూడా తీయలేదు.. డిస్ట్రిబ్యూటర్ ఫైర్..!
అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సూపర్ హిట్ల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. 2020 లో విడుదలైన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు, కె. ఎస్. వల్లభ నిర్మించారు. రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.కాగా ఈ సినిమాను పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా హీరో విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ […]
సామ్‌కు హాలీవుడ్ మూవీ రావడానికి ఆ హీరోనే కారణమట..తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమంత.. ఇటీవల భర్త నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న ఈ బ్యూటీ.. కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి నచ్చిన సినిమాలను ఒప్పుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ భామ ఏకంగా ఓ హాలీవుడ్ మూవీని ప్రకటించింది. `అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ పోషించబోతోంది. ఫిలిప్ జాన్ అనే […]
శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలిస్తే కన్నీళ్లాగవు!
ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్(72) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా విషమించడంతో.. ఆదివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న […]
వెంకటేష్-రోజాల మధ్య మాటలు లేకపోవడానికి కారణం అదేనా..?
సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య గొడవలు జరగడం, మనస్పర్థలు ఏర్పడటం ఎంత కామనో.. కొన్నాళ్లకు వాళ్లు కలిసి పోవడం కూడా అంతే కామన్. కానీ, టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజాల మధ్య మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల నుంచీ మాటలు లేవు. అవును, మీరు విన్నది నిజమే. అసలు వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే వెంకటేష్‌కు రోజాతో గొడవేంటి..? వీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు..? […]
పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ డేట్ వచ్చేసింది..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అని పేరు పెట్టారు. పుష్ప నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో ఇప్పటికే రికార్డు బద్దలు కొట్టింది. పుష్ప సింగిల్ సాంగ్స్ దాక్కో దాక్కో మేక, సామీ నా సామీ, శ్రీవల్లీ పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ […]
తొలి సినిమాకు వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బడా నిర్మాత డి.రామానాయుడు తనయుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంత చేసుకున్నాడీయన. ఇక వెంకటేష్ తొలి చిత్రం ఏదీ అంటూ టక్కున అందరూ 1986లో వచ్చిన `కలియుగ పాండవులు` అనే చెబుతుంటారు. కానీ, ఈ చిత్రం కంటే ముందే వెంకీ మరో మూవీలో నటించాడు. అదే `ప్రేమ్ నగర్`. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన […]