బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హిందీ సినీ పరిశ్రమలో గొప్ప నటిగా గుర్తింపును పొందించిన ఈ భామ.. మరోవైపు నిత్యం ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఇక ఈ మధ్య భారత్‌కు ‘అసలైన స్వాతంత్య్రం’ 2014లోనే వచ్చిందంటూ బీజేపీకి మద్ధతుగా వ్యాఖ్యలు చేసింది. దీంతో స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందంటూ కంగనాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు, ఈ […]
Author: Admin
అరుదైన గౌరవం దక్కించుకున్న ఏఆర్ రెహమాన్..!
ప్రముఖ సంగీత దర్శకుడిగా వెయ్యి రూపాయలతో తన జీవితాన్ని మొదలు పెట్టిన ఎ.ఆర్.రెహమాన్.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల వరకు తీసుకునే స్థాయికి ఎదిగాడు అంటే ఆయన లో ఉన్న ప్రతిభ ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గొప్ప సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతంగా పాటలను అందించి ప్రేక్షకులను మైమరిపింప చేశాడు. ఎక్కువగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తూ ఉండడం గమనార్హం. […]
రాజ్ తరుణ్‌పై పగబట్టిన అరియానా..యాక్సిడెంట్ అవ్వాలని శాపం!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఈ షోలో తనదైన ఆటతీరు, మాటతీరు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం `అనుభవించు రాజా`. రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి […]
అలా చేసి శివ శంకర్ మాస్టర్ రుణం తీర్చుకున్న ఓంకార్..!!
ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శివ శంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్ వచ్చి 75% ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కావడంతో ఆయన కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన పెద్ద కుమారుడు అస్వస్థత కు గురి, ఆయన భార్య క్వారంటైన్ లో చికిత్స పొందుతూ ఉంది. ఆయన మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ […]
`పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. […]
భారీ రిస్క్ చేస్తున్న నాగార్జున..తేడా వస్తే ఇక అంతే!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుడు నాగ చైతన్యతో కలిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు కోరుకునే విధంగానే అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ముందు నుంచీ […]
మహేష్ సినిమాకే నో చెప్పిన యాంకర్ రవి.. కారణం..?
బుల్లితెరపై యాంకర్‌గా స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మా టీవీలో ప్రసారమయ్యే లవ్ జంక్షన్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెరపై అడుగుపెట్టిన ఈయన అంచలంచలుగా ఎదుగుతూ స్మాల్ స్క్రీన్‌పై బిజీ యాంకర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ మధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోనూ పాల్గొన్న రవి.. టాప్ 5కి వెళ్లకుండా 12వ వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. బుల్లితెరపై యాంకర్‌గా […]
రాధేశ్యామ్ సెకండ్ లిరికల్ వీడియో వచ్చేసింది.. క్యూట్ గా ప్రభాస్, పూజా హెగ్డే జంట..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్, టీ సీరిస్ బ్యానర్ ల పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1960 నాటి వింటేజ్ ప్రేమకథతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక సింగిల్ సాంగ్ విడుదల కాగా.. సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో ఇవాళ విడుదలైంది. […]
బాలయ్య -అనిల్ రావిపూడి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన […]