కనగరాజ్ కు మళ్లీ పదవి.. ఈసారైనా ఉంటుందో.. ఊడుతుందో..!

తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా..కొన్నేళ్ళ క్రితం ఏపీ ఎస్ఈసీగా నియమితులైన ఆయన కోర్టు తీర్పు కారణంగా కొద్ది రోజుల్లోనే ఆ పదవిని కోల్పోయారు. తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం మరొక పదవి కట్టబెట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే కొనసాగారు. అయితే ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. […]

ఇండ‌స్ట్రీలో సాగాలంటే అలా చేయాల్సిందే..పూర్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

నటి పూర్ణ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌కు చెందిన ఈ బ్యూటీ.. 2004 లో `మంజు పొలోరు పెంకుట్టి` అనే మలయాళ చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానంను ప్రారంభించింది. ఇటు సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప‌ర్ణ‌.. ర‌విబాబు తెర‌కెక్కించిన అవును, అవును 2 చిత్రాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకుంది. ఆ త‌ర్వాత అడ‌పా త‌డ‌పా చిత్రాలు చేసిన పూర్ణ‌.. కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న త‌రుణంలో ప్ర‌ముఖ […]

 ఆ విషయంలో చాలా బాధ పడుతున్న ఎస్.ఎస్.థమన్ కారణం..?

మ్యూజిక్ సెన్సేషన్ గా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఎస్.ఎస్.థమన్ కూడా ఒకరు. ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు కూడా ఈయనే కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ,రవితేజ, బాలకృష్ణ , మహేష్ బాబు వంటి ఎంతో మంది పెద్ద పెద్ద హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. అంతే కాదు అలా వైకుంఠపురం లో సినిమాలో నుంచి ఈయన జోరు […]

సీఎం ఎన్టీఆర్.. బాబు ఇలాకాలో పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను చూసి ఇతర స్టార్ హీరోలు సైతం అవాక్కవుతంటారు. అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు దుర్భాషలాడటంతో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. అటు తమ ఇంటి ఆడపడుచును రాజకీయాల్లోకి లాగడంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా […]

భీమ్లా నాయక్ నుంచి కీలక అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న సినిమా భీమ్లా నాయక్. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు లాలా భీమ్లా, అంత ఇష్టమా అనే పాటలకు […]

పుష్ప కోసం దిగి వచ్చిన రాధేశ్యామ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీనటుల మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోల మధ్య అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక హీరో సినిమా ప్రమోషన్స్ కోసం మరొక హీరో రావడం ఆ సినిమాపై అభిమానుల్లో బజ్ పెంచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ ఒకవైపు పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరొక పక్క చిన్న పెద్ద సినిమాల హీరోలకు ప్రమోషన్ […]

బాల‌య్య మ‌జాకా.. ఆహాలో `అన్‌స్టాప‌బుల్‌` రికార్డ్‌!

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’కు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న స్ట్రీమింగ్ అవ్వ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేశారు. ఈ షోలో బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా.. […]

తగ్గేదేలే..పుష్ప దెబ్బకు భయపడ్డ ‘స్పైడర్ మ్యాన్’..!

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది. పుష్ప సినిమా సోలో గా విడుదలవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ పోటీలోకి వచ్చింది. ఆ సినిమాను కూడా అదే […]

బాలీవుడ్ నిర్మాతలకు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కాజల్..!

టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన వివాహమైన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు సౌత్ తోపాటు వార్తలను కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది ఈమె. పైగా బాలీవుడ్ లో కాజల్ కు సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉంది. అయినా కూడా కాజల్ కు సరైన సక్సెస్ రావడం లేదు ఈమధ్య. తాజాగా కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఇక […]