తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గేయ రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి(66) కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. గత నెల 24న న్యూమెనియాతో హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పటల్‌లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన మూడు రోజులకే సీతారామశాస్త్రి మృతి చెందడం సినీ ప్రముఖులను తీవ్రంగా కలచివేస్తోంది మరోవైపు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన అభిమానులు.. ఆయన […]
Author: Admin
విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..ఏంటంటే..!
కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ లతో నెంబర్ వన్ హీరోగా విజయ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ తో ఒక సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ -విజయ్ కాంబినేషన్ లో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఇవి తెలుగులో పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో విడుదలయ్యాయి. ఈ సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్ […]
అత్యంత విషమంగా సిరివెన్నెల ఆరోగ్యం..!
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సిరివెన్నెల న్యూమోనియా సమస్యతో బాధపడుతుండటంతో 24వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. మొదట్లో పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సోమవారం కూడా కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సిరివెన్నెల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. […]
ఆ కిలాడీ లేడీని నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ..!
ఆ లేడీ మామూలు లేడీ కాదు.. కిలాడీ. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, పోలీసులు, న్యాయమూర్తులు, డాక్టర్లు, సినీ ఇండస్ట్రీ చెందినవారితో ఆ లేడీ దోస్తీ చేస్తుంది. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి పెట్టుబడి కోసం అని, అప్పు అని రూ.కోట్లకు కోట్లు తీసుకుని కుచ్చు టోపీ పెడుతుంది. ఆమె పేరు శిల్పా చౌదరి. ఇటీవలి కాలంలో ఆమె బారినపడి మోసపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నటుడు […]
`ఒమిక్రాన్` ఎఫెక్ట్.. టాలీవుడ్‌లో మొదలైన టెన్షన్?!
కరోనా వైరస్ దెబ్బకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతలా నలిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లు మూత పడటం, షూటింగ్స్ నిలిచిపోవడం కారణంగా సినీ కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న టాలీవుడ్‌కు మరో కొత్త టెన్షన్ మొదలైంది. అదే `ఒమిక్రాన్`. కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడి ప్రజలపై శరవేగంగా విరుచుకుపడుతోంది. ఈ ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారి అని, దాని వ్యాప్తి ప్రపంచానికే ముప్పు అని […]
’83’ ట్రైలర్ : వరల్డ్ కప్ విజయం కళ్లకు కట్టేసింది..!
80స్ లో ఇండియాలో క్రికెట్ కు అంత ఆదరణ ఏమీ లేదు. 1983లో వరల్డ్ కప్ జరుగగా అందులో టీమిండియా కూడా పాల్గొంది. అయితే టీమ్ ఇండియా కప్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్ లా టీమిండియా బరిలోకి దిగింది. అప్పట్లో వెస్టిండీస్ జట్టు అంటే ప్రపంచ క్రికెట్లో బలంగా ఉండేది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై కూడా అంచనాలు ఉన్నాయి. సెమిస్ లో టీమిండియా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 17పరుగులకే […]
పెళ్లిపై మనసు పడ్డ నిధి..అలాంటి అబ్బాయే కావాలట..!
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ.. చందూ మొండేటి దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా వచ్చిన `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ ర్వాత మిస్టర్ మజ్ను మూవీలో ప్రేక్షకులను పలకరించిన నిధి.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నిధి.. […]
తారక్‌కు మిస్ అయ్యింది.. బన్నీ ప్లస్ అయ్యింది.. థమన్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే తనదైన మ్యూజిక్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా బ్లాక్‌బస్టర్ కావడంలో తనవంతు పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఇక ఈమధ్య కాలంలో థమన్ చేయని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. ఈ క్రమంలో థమన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను చాలా బాధపెట్టిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇంతకీ థమన్‌ను అంతగా బాధపెట్టిన ఆ విషయం ఏమిటో […]
హాట్ షోతో పాయల్ అరాచకం..వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అజయ్ భూపతి తెరకెక్కించిన `ఆర్‌ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పాయల్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవడంతో పాటు బోల్డ్ బ్యూటీగా ముద్రను వేయించుకుంది. ఈ చిత్రం తర్వాత వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి తదితర చిత్రాల్లో నటించింది. కానీ, పాయల్‌కు మాత్రం సరైన హిట్టే లభించలేదు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలతో పాటు పలు వెబ్ […]