న్యూజిలాండ్ తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150) రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 276 పరుగుల వద్ద […]
Author: Admin
బాలీవుడ్‌కి `అఖండ`.. హీరో ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రొటీన్ కథనే అయినప్పటికీ.. అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. అలాగే అఖండ, మురళీ కృష్ణ పాత్రలకు తనదైన మాస్ […]
రామారావు ఆన్ డ్యూటీ .. రిలీజ్ డేట్ ఫిక్స్..!
క్రాక్ సినిమా విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ న్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా నటించనున్నారు. రెవెన్యూలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసే క్యారెక్టర్ ను […]
బాలయ్య దెబ్బకు బెదిరిపోయిన కీర్తి సురేష్..గుర్రుగా ఫ్యాన్స్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖీ`. ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలను పోషించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ అభిమానులు ఈగర్‌గా […]
బిగ్‌బాస్‌లో ప్రియాంక ఎన్ని లక్షలు వెనకేసిందో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరువవుతోంది. ఇప్పటికే సింగర్ శ్రీరామ్ టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచి సీజన్ 5 తొలి ఫైనలిస్ట్‌గా సత్తా చాటాడు. ఇక మరోవైపు పదమూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్, ప్రియాంక, సిరిలు నామినేషన్స్‌లో ఉండగా.. అందరూ ఊహించినట్టుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిపోయింది. అమ్మాయిలకు మించిన గ్లామర్ ప్రియాంక సొంతం కాగా.. తన అందం, ఆటతీరుతో ప్రేక్షకులకు బాగానే వినోదం పంచింది. […]
బిగ్‌బాస్ 5: మానస్‌కి పొగరు.. వెళ్తూ వెళ్తూ పింకీ సంచలన వ్యాఖ్యలు!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో 13వ వారం కూడా పూర్తి అయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో అంగ రంగ వైభవంగా ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. పదమూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్, ప్రియాంక(పింకీ), సిరిలు నామినేషన్‌లో ఉండగా.. అందరూ ఊహించినట్టుగానే పింకీ దుకాణం సద్దేసుకుని ఇంటి బాట పట్టింది. ఇక పింకీ వెళ్తూ వెళ్తూ ఇంటి సభ్యులపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ […]
`ఆహా`కు బిగ్ షాక్.. అదిరిపోయే న్యూస్ లీక్ చేసేసిన మహేష్!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`కు బిగ్ షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆహా వారు `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` షోను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. మొదటి ఎపిసోడ్‌కి మోహన్ బాబు, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. […]
మహేష్‌కు ఎన్టీఆర్ వార్నింగ్..అసలేమైందంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ఐదో సీజన్ ప్రారంభం కాగా..ఇప్పటివరకు ఎంతో మంది కంటెస్టెంట్‌లు పార్టిసిపేట్ చేశారు. అప్పుడప్పుడూ సినీ సెలబ్రెటీలు సైతం విచ్చేసి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అయితే ఆదివారం ఎపిసోడ్‌తో ఈ సీజన్ పూర్తి అయింది. లాస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్-మహేష్‌ల మధ్య వచ్చిన డిస్కషన్స్ […]
‘సామి సామి..’ కోసం రష్మిక ఎన్ని గంటలు కష్టపడిందో తెలిస్తే షాకే!
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా.. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `పుష్ప` ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతుండగా.. అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం […]