బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా పై ప్రముఖ మోడల్ అలాగే నటి షెర్లిన్ చోప్రా పగబట్టింది.. ఇకపోతే పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇరుక్కుని, కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత రీసెంట్గా బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇకపోతే నటి షెర్లిన్ తన పరువుకు నష్టం కలిగించేలా ఆరోపణలు చేశారు అంటూ శిల్పాశెట్టి అలాగే రాజ్ కుంద్రా దంపతులపై ఆమె 50 కోట్ల రూపాయల పరువు నష్టం […]
Author: Admin
చిరంజీవి-అల్లు అర్జున్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇటీవల కాలంలో మల్టీస్టారర్ చిత్రాల హవా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలోకి గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు, వెంకటేష్‌లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మల్టీస్టారర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు మెగాస్టార్ […]
మనసులో మాట బయట పెట్టిన సమంత.. ఆ విషయంలో పశ్చాత్తాపడుతుందా?
ప్రస్తుతం సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ లో ఉంది. ఇటీవలే తన ఫ్రెండు శిల్పారెడ్డి తో కలసి తీర్థయాత్రలలో పాల్గొన్న సమంత, అనంతరం సాధన సింగ్, ప్రీతమ్ జుకల్కర్ తో కలిసి దుబాయ్ కి వెళ్ళింది. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు అయితే ఏదైనా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. దుబాయ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి వీధుల్లో చక్కర్లు […]
బిగ్ బాస్ :మరొక సారి ముద్దు లతో రెచ్చిపోయిన షణ్ముఖ్, సిరి?
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో చూస్తుండగానే 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరి హగ్ లతో రెచ్చిపోయారు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చారా? లేక హగ్ కోసం వచ్చారా అంటూ సిరి, షణ్ముఖ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా […]
నాగబాబు బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్న నిహారిక?
మెగా డాటర్ నిహారిక రేపు మెగా అభిమానులకు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నాగ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ రానుందని తాజాగా జి5 సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జీ 5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. అదేవిధంగా ఓసీఎఫ్ఎస్ అంటే ఎంటో గెస్ చేయగలరా అంటూ అడిగింది.ఇక జి […]
ఆకాష్ పూరి `రొమాంటిక్`పై రాజమౌళి రివ్యూ..?!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్రమే `రొమాంటిక్`. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ […]
ఆ హీరోతో గోవాలో రొమాన్స్ చేస్తున్న పాయల్..లీకైన ఫొటోలు!
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్‌ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బోల్డ్ బ్యూటీ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్న పాయల్.. ప్రస్తుతం గోవాలో యంగ్ హీరోతో ఫుల్‌గా రొమాన్స్ చేస్తోంది. అయితే ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి […]
తలైవాకు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు..?
సూపర్ స్టార్ రజనీకాంత్ కు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగా అనారోగ్యంగా ఉండటంతో నిన్నటి రోజున సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. రజనీకాంత్ ఇప్పటికి కూడా ఆసుపత్రిలోనే ఉన్నాడు అన్నట్లుగా సమాచారం. అయితే ఆయన ఆరోగ్యం పై మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉందని అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అన్నాత్తే’ తెలుగులో ఈ సినిమాని పెద్దన్నగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. […]
సరికొత్తగా ఫేస్ బుక్ లోగొ..!
ఇప్పుడు ప్రస్తుతం అంతా సోషల్నెట్వర్కింగ్ హవానే నడుస్తోంది. అందులో ఫేస్ బుక్ కూడా ఒకటి. ఇక ఈ సోషల్ నెట్ వర్క్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు . సామాజిక మాధ్యమాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్క్ గా పేరు పొందింది. తాజాగా సోషల్ మీడియా దిగ్గజ ఫేస్ బుక్ మారుతోందని ఇటీవల కాలంలో చాలా వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీటిని ధృవీకరిస్తూ ఫేస్బుక్ కూడా తమ సరైన […]








