భార‌త్‌లో కొత్త‌గా 14,313 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 14,313 మందికి కొత్తగా కరోనా […]

మ‌హేష్-ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..అది మ‌ళ్లీ వాయిదా..?!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు మ‌ళ్లీ బిగ్ షాక్ త‌గిలింది. అస‌లేం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంతి తెలిసిందే. అయితే ఈ షోలో సామాన్యులే కాకుండా అప్పుడ‌ప్పుడు సెల‌బ్రెటీలు కూడా వ‌స్తుంటారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత‌లు స్పెష‌ల్ గెస్ట్‌లుగా రాగా.. వారి చేత ఎన్టీఆర్ త‌న‌దైన […]

అభిమానులకు సడన్ సప్రైజ్ ఇచ్చిన..పునిత్ మెమొరబుల్ విడియో వైరల్..?

నిన్నటి రోజున కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించడం జరిగింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరి గుండె ముక్కలైపోయింది. పునీత్ తెలుగు ఆడియన్స్ కి తక్కువగా పరిచయం ఉన్నప్పటికీ.. ఆయన మరణ వార్త విని ఎంతో భావోద్వేగానికి గురి అవుతున్నారు. అలాంటిది కన్నడ ప్రజలు పరిస్థితి ఏంటి. ఇక ఆయన అభిమానులు కూడా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించిన తరువాత కూడా తన కళ్ళను దానం చేసి చిరస్థాయిగా నిలిచాడు […]

ఆ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయిన పునీత్‌..రోదిస్తున్న ఫ్యాన్స్‌!

లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్‌.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో నిన్న హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌నే కాదు.. యావ‌ర్ సినీ ప‌రిశ్ర‌మ మొత్తానికి విషాదంలోకి నెట్టేసింది. అయితే అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్‌.. ఓ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది `యువరత్న` మూవీతో […]

పునీత్ ఫ్యామిలీలో `గుండెపోటు` ఎంత మందిని ముంచేసిందో తెలుసా?

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) శుక్ర‌వారం గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయ‌న అక్క‌డే తుదిశ్వాస విడిచి.. యావత్‌ చిత్ర పరిశ్రమను, అభిమానుల‌ను శోకసంద్రంలోకి ముంచేశారు. అయితే పునీత్ ఫ్యామిలీలో `గుండెపోటుతో హఠాన్మరణం` ఆనవాయితీగా వస్తోంది. అవును.. పునీత్ తండ్రి, లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ క‌న్న‌డ చిత్ర పరిశ్రమను కొన్ని ఏళ్లపాటు ఏలారు. […]

మ‌ర‌ణంపై పునీత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. వింటే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను హుఠాహుఠిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ప‌రిస్థితి అప్ప‌టికే చేయి దాట‌డంతో చికిత్స పొందుతూనే పునీత్ తుదిశ్వాస విడిచారు. ఇక పునీత్ మ‌ర‌ణం యావ‌త్‌ సినీ ప‌రిశ్ర‌మ‌నే విషాదంలోకి నెట్టేసింది. మ‌రోవైపు అభిమానులు ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఆయన భవిష్యత్తు గురించి, మ‌ర‌ణం గురించి చేసిన ఆస‌క్తిక‌ర […]

కీర్తి సురేష్ విష‌యంలో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌..కార‌ణం అదే..?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మ‌హాన‌టి సినిమాతో స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోవ‌డ‌మే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా ద‌క్కించుకుంది. ఇక తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి.. ప్ర‌స్తుతం ఇద్దరు బిగ్‌ స్టార్స్‌కు చెల్లి గా నటిస్తోంది. వారిలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌(అన్నాత్తే) ఒక‌రు కాగా.. మ‌రొక‌రు మెగాస్టార్ […]

పునీత్.. రియల్లీ “ఐ మిస్ యు’ అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హీరో మరణవార్త వినగానే అటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈ హీరో పై టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ విధంగా స్పందించడో ఇప్పుడు చూద్దాం. పునీత్ మృతి నాన్న షాప్ గురిచేసింది. […]

ఆ చిన్న తప్పు వల్లే.. పునీత్ ప్రాణం తీసిందా..!

పునీత్ రాజ్ కుమార్ మరణవార్త కన్నడ సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా శోకసముద్రంలో కి వెళ్ళిపోయింది. పునీత్ రాజ్ 46 సంవత్సరాలకే మరణించాడనే వార్త ఆయన ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం నాడు ఉదయం లేవగానే జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో పునీత్ ను వెంటనే బెంగుళూరులో ఉన్న విక్రమ్ హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. దాంతో […]