ఆర్ఆర్ఆర్ అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రఖ్యాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్, చరణ్ సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన టీజర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కన్నడ […]

పునీత్‌ను కడసారి చూసి క‌న్నీరు మున్నీరైన‌ బాల‌య్య‌..వీడియో వైర‌ల్‌

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. చిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవ‌డానికి ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. `అప్పూ.. మిస్‌.. యూ` అంటూ అభిమానులు తీవ్రంగా రోదిస్తున్నారు. మ‌రోవైపు పునీత్‌ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. ఇక‌ కొద్దిసేపటిక్రితం నందమూరి బాలకృష్ణ కూడా పునీత్ పార్థీవ […]

పునీత్ పవర్ స్టార్ పేరు వెనుక ఇంత కథ ఉందా..?

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో ఆయన అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. సినీ ప్రముఖులు ఈయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి చేర్చడం జరిగింది. మొదటిసారిగా అప్పు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు పునీత్. అలా విభిన్నమైన కథలతో దాదాపుగా 30 సినిమాల వరకూ హీరోగా నటించాడు. ఈ సినిమాలలో ఎక్కువగా వంద […]

స్టార్డం వచ్చాక అర్ధంతరంగా చనిపోయిన హీరోలు వీరే ..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. స్టార్ గా మంచి పొజిషన్లో ఉన్న పునీత్ 46 ఏళ్లకే కన్నుమూయడంతో కన్నడ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక పునీతే కాదు స్టార్డమ్ వచ్చాక పునీత్ లాగే చనిపోయిన హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి సర్జా గత ఏడాది గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయనకు చని పోయే సరికి 39 ఏళ్లు మాత్రమే. అలాగే కన్నడ […]

బాల‌య్య టాక్ షోలో సంద‌డి చేయ‌బోయే స్టార్లు వీళ్లే..?!

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే అల‌రించిన నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇప్పుడు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా` వేదిక‌గా హోస్ట్‌గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షోతో సందడి చేయ‌బోతున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు, ప్రోమోకు అద్భుత‌మైన రెస్పాన్స్ రాగా.. షో ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని నంద‌మూరి అభిమానులే కాకుండా ప్రేక్ష‌కులు, సినీ తార‌లు సైతం ఈగ‌ర్‌గా […]

పునీత్ కడచూపునకు లక్షలాదిగా ఫ్యాన్స్ .. మార్మోగుతున్న పవర్ స్టార్ నినాదాలు..!

నిన్న ఉదయం కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో కన్నడనాట విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇవాళ సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లో ఉంచారు. పునీత్ కడచూపు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది అభిమానులు బెంగళూరు చేరుకున్నారు. స్టేడియం వద్ద లక్షలాదిగా అభిమానులు ఉన్నారు. పునీత్ […]

మాస్టర్ చెఫ్ షో కొసం అంతగా దిగజారిపోయిన అనసూయ..?

అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. హాట్ యాంకర్ గా గుర్తింపు పొందింది.అంతేకాదు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ తన అందం తో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. తన అందంతోనే కాకుండా, తన మాటలతో కూడా ప్రేక్షకులను బాగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక ఈమె సినిమాలలో కూడా మంచి నటిగా రాణిస్తోంది. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో విభిన్నమైన పాత్ర చేసి బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా తమన్న […]

పునీత్ మ‌ర‌ణం.. బెంగళూరుకి వెళ్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే!

లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడు, క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌.. గుండెపోటుకు గురై మ‌ర‌ణించ‌డాన్ని ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు దక్షిణ చలన చిత్ర నటీనటులు పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక పునీత్ రాజ్‌ కుమార్ అంత్యక్రియలు ఆయన కూతురు వందిత‌ యుఎస్‌ నుండి […]

సమంత డైరెక్టర్ తో చైతూ.. హిట్ కొడతాడా..?

సమంత – నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడి గా గుర్తింపు పొందిన తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే వీరు ఒకరికొకరు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని మరీ కొత్తగా ప్రారంభించడం కోసం సినిమాల బాట పట్టారు.. ఈ నేపథ్యంలోనే సమంత తెలుగు, తమిళ , హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, నాగచైతన్య కూడా అప్పటికే […]