పునీత్ మరణం వల్ల రూ.400 కోట్లు నష్టం..!!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సడన్ గా మరణించడంతో చాలా మందికి ఆ బాధను మిగిల్చింది. ఈయన మరణించడంతో పునీత్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు విలువ దాదాపు 400 కోట్ల రూపాయలకు నష్టం వాటిల్లుతుందట. పునీత్ ఒక్కో సినిమాకి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందట. ఇప్పుడు ఆయన మరణించడంతో పునీత్ చేస్తున్న జేమ్స్, ద్విత్వ అనే రెండు సినిమాలు ఆగిపోయాయి. ఈ రెండు సినిమాలు దాదాపుగా 120 కోట్ల వరకు […]

భార‌త్‌లో కొత్త‌గా 14,667 రిక‌వ‌రీ కేసులు..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 12,830 మందికి కొత్తగా కరోనా […]

బిగ్‌బాస్ 5: మ‌ళ్లీ ర‌విని ఏకేసిన నాగ్‌..మండిప‌డుతున్న ఫ్యాన్స్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌లు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. నేడు లోబో బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న శ‌నివారం కావ‌డంతో హోస్ట్‌గా నాగార్జున ఇంటి స‌భ్యుల త‌ప్పొప్పులు చెబుతూ క్లాస్ పీకారు. ఈ లిస్ట్‌లో ఎప్ప‌టిలాగానే యాంక‌ర్ […]

దేశంలోనే ఎత్తైన రాఘవేంద్ర స్వామి విగ్రహం.. సిద్ధం చేయించిన స్టార్ హీరో ఎవరంటే..!

డాన్స్ మాస్టర్,నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ రాఘవేంద్ర స్వామి కి ఎంత పరమ భక్తుడో తెలిసిందే. తన సినిమాల్లో లారెన్స్ ఏదో ఒక సందర్భంలో రాఘవేంద్ర స్వామి ప్రస్తావన తీసుకు వస్తుంటాడు. తల్లి అన్న లారెన్స్ కు ఎంతో అభిమానం. అందుకే లారెన్స్ తమిళనాడులో తన తల్లికి ఒక గుడి కట్టించాడు. అక్కడ నిత్యం పూజలు జరిగేలా చూస్తుంటాడు. తాజాగా దేశంలోనే అతి ఎత్తైన రాఘవేంద్ర స్వామి విగ్రహాన్ని లారెన్స్ సిద్ధం చేయించారు. అతి త్వరలోనే […]

దివాళీ స్పెష‌ల్‌..బిగ్‌బాస్‌లో నేడు సంద‌డి చేయ‌నున్న‌ సినీ తారలు వీళ్లే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం పూర్తి కాబోతోంది. రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబోలు నామినేషన్స్‌లో ఉండ‌గా.. ఈ వారం లోబో ఎనిమినేట్ కానున్నాడ‌ని లీకుల వీరుల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దివాళి పండ‌గ‌ రాబోతున్న సంద‌ర్భంగా నేటి సండే ఎపిసోడ్‌ను స్పెష‌ల్‌గా డిసైన్ చేశారు మేక‌ర్స్. ఈ క్ర‌మంలోనే బిగ్‌బాస్‌లో నేడు ప‌లువురు సినీ తార‌లు సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ […]

ప్ర‌భాస్‌తో పోటీపై జ‌క్క‌న్న షాకింగ్ రిప్లై.. ఇంత‌కీ ఏమ‌న్నారంటే?

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే అందులోనూ భారీ క్రేజ్ ఉన్న రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుద‌లైతే.. ఇక వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. ఇప్పుడు అలాంటి త‌రుణ‌మే రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రానికి స‌రిగ్గా వారం రోజుల ముందు […]

సినిమా రివ్యూలు రాసేవారిపై విశాల్ షాకింగ్ కామెంట్స్..ఆయనేమన్నారంటే..!

సినిమాలకు రివ్యూ రాసేవారిపై తమిళ స్టార్ హీరో విశాల్ షాకింగ్ కామెంట్లు చేశాడు. సినిమా బాగున్నా.. బాగా లేకపోయినా.. కొందరు అదేపనిగా నెగిటివ్ రివ్యూలు రాస్తుంటారని.. దయచేసి అలాంటి రివ్యూలు రాయొద్దని విశాల్ వ్యాఖ్యానించారు. విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎనిమి. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా […]

పవన్ తో సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!

మన టాలీవుడ్ లో ఉండేటువంటి అగ్రహీరోలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఇక దర్శకుల విషయానికి వస్తే ఇంతవరకు తన కెరియర్ లో ఒక్క ఫ్లాపులను కూడా చవి చూడని డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇక అసలు విషయానికొస్తే వీరిద్దరి కాంబినేషన్ […]

ఇక సెలవు.. ముగిసిన పునీత్ అంత్యక్రియలు..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. పునీత్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకు పోయినప్పటికీ డాక్టర్లు ఆయనను బతికించలేక లేకపోయారు. ఆయన భౌతికకాయాన్ని బెంగళూరు లోని కంఠీరవ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ అంతక్రియలు జరగాల్సి ఉండగా.. ఆయన కుమార్తె దృతి అమెరికా నుంచి రావడం ఆలస్యం కావడం, పునీత్ […]