ఏపీలో కొత్త‌గా 259 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 259 పాజిటివ్ […]

బాల‌య్య‌కు స‌ర్జ‌రీ..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌..అస‌లేమైందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. కుడి భుజం తీవ్రంగా నొప్పి పుట్ట‌డంతో.. బాల‌య్య వెంట‌నే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‏ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డి వైద్య నిపుణులు నేడు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు మ‌రియు టీడీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతుండ‌గా.. కేర్‌ ఆసుపత్రి వైద్యులు తాజాగా బాల‌య్య హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం బాల‌య్య ఆరోగ్యంగా బాగానే ఉంద‌ని..ఆందోళన చెందాల్సిన […]

“ఎవడు బ్రో నీకు చెప్పింది..నీ సోది” అసహనం వ్యక్తం చేసిన రానా?

హీరో రాణా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనపై వచ్చే రూమర్స్ పై స్పందిస్తూ తనదైన రీతిలో ఉంటాడు. తాజాగా రా నాకు అలాంటి సంఘటన ఎదురయ్యింది. ఇటీవలే విడుదలైన విరాటపర్వం సినిమా గురించి ఒక వెబ్ సైట్ రాసిన కథనం పై రానా స్పందిస్తు ఎలా ఇలాంటి వార్తలు సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందంటే.. […]

బిగ్ బాస్: ఆ పది మందికి సూపర్ ఛాన్స్..కాని పాపం కాజల్?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ మినహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ నామినేట్ అయ్యారు. ఇంట్లో 11 మంది ఉండగా ఒకేసారి పది మంది నామినేట్ కావడం గమనార్హం. ఒక్క ఓటు వచ్చినయా నేను మాత్రం విశ్వాన్ని సైతం ఆమెను తీసుకెళ్లారు. జశ్వంత్ కెప్టెన్ కావడం వల్లే సేఫ్ అయ్యాడు. ఇక తాజాగా నామినేషన్స్ లో ఉన్న వాళ్లు ఇమ్యూనిటీ […]

అన‌సూయ బాట‌లోనే సుమ‌క్క‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

అనసూయ భరధ్వాజ్.. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానూ, మ‌రోవైపు వెండితెర‌పై స్టార్ హీరోల చిత్రాల్లో అద్భుత‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ మంచి న‌టిగానూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈమె బాట‌లోనే యాంక‌ర్ సుమ కూడా న‌డ‌వ‌బోతోంది. అవును, సుమ‌క్క కూడా వెండితెర‌పై స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇన్నాళ్లూ టాప్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న సుమ‌.. ఇక‌పై సినిమాల్లోనూ సంద‌డి చేయ‌బోతోంది. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. స్వ‌యంగా సుమ‌నే తెలిపింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా […]

రైజ్ ఆఫ్ శ్యామ్ ప్రోమో ఎలా ఉందంటే.. నాని అదరగొట్టేశాడుగా?

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.నవంబర్ 6న ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని తెలియజేస్తూ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ అంటూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను విదుదల చేశారు. ఈ రోజు శ్యామ్ సింగ […]

నేను అసలు పర్ఫెక్ట్ కాదంటున్న సమంత.. అందుకే ఇలా..పోస్ట్ వైరల్..!

సమంత రెండు నెలల నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంతేకాకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. చైతన్య తో విడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా సోషల్ మీడియా లోనే ఉంటోంది. తన పర్సనల్ విషయాల గురించి కూడా పరోక్షంగా ఏవేవో పోస్ట్ పెడుతూ ఉంటుంది. ఇటీవల తన స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా సమంత […]

36 యేళ్ల తరువాత..ఫేస్ బుక్ ద్వారా తమ కుటుంబానికి దగ్గరైన మంగమ్మ..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందరికీ ఏదో విధంగా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పుడు తాజాగా 36 సంవత్సరాల కిందట తప్పిపోయిన ఒక మహిళ తన కుటుంబానికి దగ్గర చేసింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం . ఇక అసలు విషయంలోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నీలివిడికి చెందిన క్యాసాని నాగన్న , తారక్ అమ్మ దంపతులు కూలిపని చేసుకుంటూ జీవించేవారు. వీరికి సత్యమ్మ, నాగేశ్వరమ్మ, మంగమ్మ, వెంకటేష్, కృష్ణ సంతాన కాగా..1985 లో […]

షాక్ :తన భర్త ఇంటికి వెళ్తానంటున్న సమంత..!

నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపుగా నెల రోజులు అవుతుంది. ఇక వీరిద్దరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సమంత విడాకుల తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేస్తోంది. తన దగ్గర ఉన్న రెండు కుక్క పిల్లలకు సంబంధించి మార్నింగ్ మ్యాడ్ నేస్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది. రీసెంట్ గా కూడా సమంత”న్యూ బ్రింగింగ్ బ్యాక్ […]