ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రమే `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నృత్య నేపథ్యంలో తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 24న విడదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. క్లాస్ ఆడియెన్స్ నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగిన ఈ చిత్రం తాజాగా అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ఈ నెల 20న గోవాలో ప్రారంభంకానున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో […]
Author: Admin
ఫుల్ జోష్‌లో కీర్తి సురేష్..ఆ స్టార్ హీరో మూవీలో బంపర్ ఆఫర్?!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన ఈ భామ.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట, చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంకర్`, నానికి జోడీగా `దసరా` చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్.. మరోవైపు తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మరో స్టార్ హీరో మూవీ నుంచి కీర్తి బంపర్ ఆఫర్ అందుకుందట. […]
కాబోయే భార్యకు కార్తికేయ రొమాంటిక్ ప్రపోజల్..వీడియో వైరల్!
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో కార్తికేయ.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెస్ట్ ఫ్రెండ్, ప్రియురాలు లోహితతో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే తాజాగా జరిగిన `రాజా విక్రమార్క` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ..`నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా. అప్పుడే తనకి […]
త్వరలోనే విడాకులు.. గుట్టు విప్పేసిన ప్రియమణి..?!
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటిన అందాల భామ ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని చాలా సింపుల్‌గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నది. అయితే ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే ముస్తఫా 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత మనస్పార్థలతో విడిపోయారు. ఇక మొన్నీ మధ్య ప్రియమణి-ముస్తఫా వివాహం చెల్లదు.. ఆయన ఇంకా నా భర్తే అంటూ […]
ఎట్టకేలకు ఫిక్సైన సుధీర్ పెళ్లి..డేట్ కూడా లాకైందిగా..?
బుల్లితెర స్టార్ కమెడియన్, యాంకర్, హీరో సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ అనేది బుల్లితెరపై బ్రాండ్ అయిపోయిందంటే.. ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ విషయం పక్కన పెడితే.. బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన సుధీర్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఆయన ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ […]
జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రజనీకాంత్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన తెలుగు లో పాట ఇతర సినిమాల్లో సైతం నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని కామెంట్ చేశాడు రజినీకాంత్. ఇప్పుడు వాడి గురించి చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ సినిమాపొలిటికల్, ఫ్యామిలీ, లవ్, వంటి స్టొరీ తో సక్సెస్ అందుకున్నారు […]
ఫ్లాప్ అన్నారు.. మరీ అన్ని కోట్లు లాభమా..!
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా, శ్రీలిల హీరోయిన్ గా గౌరీ రోనం కి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం పెళ్లి సందD ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందించాడు. ఈ చిత్రం అంతా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేశారు. ఇక ఈయన తీసిన పెళ్లిసందడి సినిమా క్రేజ్ బాగా ఉపయోగపడతాయి ఫ్లాప్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-2.8 కోట్లు 2). […]
ఆకట్టుకుంటున్న `3 రోజెస్` టీజర్..మీరు చూశారా?
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు మరో సరికొత్త వెబ్ సిరీస్‌తో రాబోతోంది. అదే `3 రోజెస్`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కి ప్రముఖ డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. ఎస్.కె.ఎన్ యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. డిజిటల్ మాధ్యమంలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తోన్న తొలి వెబ్ […]
షాకింగ్ న్యూస్: తలైవా ఇకమీదట సినిమాలకు గుడ్ బై..!
సౌత్ ఇండస్ట్రీ లో రజనీకాంత్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఆయనకు దాదా ఫాల్కే అవార్డు కూడా దక్కించుకున్నాడు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇకపై సినిమాలకు దూరం కానున్నారా అనే వార్త బాగా పాపులర్ అవుతోంది. కొత్త సినిమా విడుదలైన ప్రతిసారి ఇలానే ఈ వార్త చక్కర్లు కొడుతూ ఉంటుంది. కానీ రజనీకాంత్ మాత్రం తన కొత్త సినిమాలు విడుదల చేసిన వెంటనే మరో కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తూ […]









