టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో అక్టోబర్ 30న అతి కొద్ది బంధువులు, సన్నిహితుల మధ్య కాజల్-గౌతమ్‌ల వివాహం వైభవంగా జరిగింది. ఇక పెళ్లైన కొన్ని వారాలకే మళ్లీ సినిమాలతో బిజీగా అయిన కాజల్.. గర్భం దాల్చిందని, త్వరలోనే తల్లి కాబోతుందంటూ గత కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను […]
Author: Admin
`ఆర్ఆర్ఆర్` సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్, ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్.. ఈ […]
లారెన్స్ గొప్ప మనసు..రియల్ `సినతల్లి`కి భారీ సాయం..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్` ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సినీ ప్రిములు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు.. ఇలా అందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాజకన్ను విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. వీరి నిజ జీవితంలో జరిగిన అంశాలనే దర్శకుడు జ్ఞానవేల్ […]
సమంతను కాదని..చైతన్య కి సపోర్ట్ పూనమ్ ట్వీట్ వైరల్..!
నాగచైతన్యతో సమంత విడాకులు ప్రకటించిన తర్వాత సమంత ను నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకున్నారు. ఇక అంతే కాకుండా ఆమెను బాగా ట్రోలింగ్ కు కూడా గురిచేశారు. ఇక ఇలా ఆమె కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇక ఈమెకు అక్కినేని కుటుంబానికి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుందనే వార్త బాగా వైరల్ కావడంతో సమంత కోపంతో ఊగిపోయి యూట్యూబ్ ఛానెల్స్ పై ఆమె కోర్టులో నష్టపరిహారం […]
దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే!
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 10,126 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
బంగార్రాజు ఫస్ట్ సింగిల్..స్వర్గంలో సోగ్గాడి ఆట పాట అదుర్స్..!
కింగ్ నాగార్జున ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా.. రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూరులో ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను విడుదల చేశారు. అనూప్ […]
రామ్ చరణ్ సినిమా కి కూడా తప్పని లీకుల బెడద..RC15 నుంచి లీక్..!!
ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15 వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా పరిశీలనలోనే ఉంది కాబట్టి RC15 అని టెంపరరీగా పెట్టారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ వెచ్చించి ఆ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో సినిమాలో నటించే […]
అనుష్కను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్రభాస్..కారణం అదేనా?
రెబల్ స్టార్ ప్రభాస్-అనుష్కల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోనూ ఈ పెయిర్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వీరిద్దరూ పెళ్లి చేపుకుంటే బాగుంటుందని అభిమానులు తమ మనసులోని మాటను ఎన్నో సార్లు బయట పెట్టారు. మరోవైపు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఈ విషయాలు పక్కన పెడితే.. ప్రభాస్ ఈ మధ్య అనుష్క విషయంలో చాలా మారిపోయాడు. ముఖ్యంగా ఆమెను ప్రభాస్ పూర్తిగా […]
ఆ హీరో అంటే నాకు పిచ్చి అంటున్న దేవరకొండ..!
హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న టైగర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు విజయ్. ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రిప్ తో పాటు, డేంజల్ వాషింగ్ టన్ ఇష్టమని బాలీవుడ్ హీరోల […]









