కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప్ర‌భాస్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌?!

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప‌డ‌నున్నాడు ప్ర‌భాస్‌. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్ రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని […]

నీ పెళ్ళాం ఏదిరా అంటే..లేచిపోయింది అంటున్న ఆనంద్..వీడియో వైరల్..!

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ , అనతికాలంలోనే యూత్ లో ఒక ట్రెండ్ ను సెట్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు ఇటీవల నిర్మాతగా కూడా అవతారమెత్తాడు.. తన సినిమా షూటింగ్ లకు హాజరవుతూనే, మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకుంటూ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ […]

పూజా హెగ్డేకి వాటిపై అంత ఇంట్రెస్ట్‌ ఎందుకో..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ మొద‌ట్లో ఐర‌న్ లెగ్ అని ముద్ర వేయించుకున్నా.. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ వ‌రుస సినిమాలు చేస్తున్న పూజా.. ఐటెం సాంగ్స్‌పై ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపుతోంది. నిజానికి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండే హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి అస్స‌లు ఇష్టపడరు. కానీ పూజాహెగ్డే […]

అవసరమైతే అది తీసేయాడనికి రెడీ అంటోన్న అనసూయ!

టాలీవుడ్‌లో చాలా మంది బుల్లితెరపై సక్సెస్ అయ్యి వెండితెరపై తమ సత్తా చాటుకున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జబర్దస్త్ హాట్ యాంకర్లు రష్మి, అనసూయల గురించి. వీరిద్దరు తమ అందాల ఆరబోతతో బుల్లితెరపై ఎలాంటి ఫైర్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు భామల్లో రష్మి తొలుత గ్లామర్ పాత్రల్లో నటిస్తూ వచ్చింది. అయితే క్రమంగా ఆమెకు అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైనే తన సత్తా చాటుతోంది. ఇక […]

హీరోయిన్ ప్రాణాలను కాపాడిన సమంత..కారణం..!!

సమంత సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత, ప్రస్తుతం తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి , ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డి తో కలిసి విహార యాత్రలు, తీర్థ యాత్రలు చేస్తోంది. ఇకపోతే సమంత మంచి మనసు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యూష ఫౌండేషన్ […]

న‌మ్మిన‌ వారిని మోసం చేయ‌కు..వెంక‌టేష్‌ సంచ‌ల‌న పోస్ట్‌!

ఇటీవ‌ల `నార‌ప్ప‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విక్ట‌రీ వెంక‌టేష్.. ప్ర‌స్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మ‌రోవైపు రానా ద‌గ్గుబాటితో క‌లిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్నారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ సినిమాల‌కు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్‌ లెసన్స్ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య-స‌మంత‌లు విడిపోయిన త‌ర్వాత‌.. ప్రేమ‌, న‌మ్మ‌కం, జీవితం వంటి అంశాల‌పై వెంకీ […]

మహేష్ – ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ నిజమేనా..?

ఓ స్టార్ హీరో మరొక స్టార్ హీరో సినిమాలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారనే విషయం అభిమానులకు తెలిస్తే ఎంతో సంతోషిస్తారో. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడు. థమన్ ఒక క్రేజీ మల్టీస్టారర్ ని సెట్ చేయడం వైరల్ గా మారుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లతో లింక్ చేస్తూ థమన్ ఒక పోస్ట్ […]

ఆ హీరో సినిమా చిరంజీవిని భ‌య‌పెడుతుందా..?

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవిని ఓ సినిమా భ‌య‌పెడుతోంద‌ట‌. ఇంత‌కీ సినిమా ఏదో కాదు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `పెద్ద‌న్న‌`. అన్నాచెల్లెలు బంధం నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రొటీన్‌ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ, ర‌జ‌నీకాంత్ చేసే హంగామా త‌ప్ప క‌థ‌లో, క‌థ‌నంలో ఎలాంటి కొత్త‌ద‌నం ఉండ‌దు. అందువ‌ల్లే, భారీ అంచ‌నాల న‌డుమ‌ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా […]

పుష్పాల్లో దాక్షాయినిగా అనసూయ.. ఫస్ట్ లుక్ అదుర్స్..!!

టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ. సుకుమార్ ,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఇందులో ముఖ్యమైన పాత్రలో సునీల్, అనసూయ కూడా నటిస్తున్నారు. అయితే నిన్నటి రోజున పుష్ప సినిమాలో సునీల్ కు సంబంధించి పోస్టర్ విడుదల కాగా తాజాగా ఈ రోజున అనసూయ కి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు. దాక్షాయిని పాత్రలో […]