ఆ న‌టుడి కెరీర్‌ను నాశ‌నం చేసిన రాజ‌మౌళి..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌రోక్షంగా ఓ న‌టుడి సినీ కెరీర్‌ను దారుణంగా నాశ‌నం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సునీల్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `మ‌ర్యాద రామ‌న్న‌`. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. అలాగే ఈ సినిమాలో `రామినీడు`గా భ‌యంక‌ర‌మైన రోల్ పోషించిన‌ న‌టుడు నాగినీడు సినీ ఇండ‌స్ట్రీ మొత్తాన్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో నాగినీడు భారీ క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు కానీ.. ఆ త‌ర్వాత ఆఫ‌ర్లు […]

ఆపుకోలేకపోయిన సిద్దార్థ్.. మెంట‌ల్ అంటున్న స‌మంత‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపొందించారు. జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేసింది. ఈ నేప‌థ్యంలోనే నిన్న ఈ సినిమా సెకెండ్ సింగిల్ `నాటు నాటు` లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను కాళ భైరవ, […]

వంటలక్క ను దారుణంగా తొక్కేసిన ప్రేక్షకులు..!

బుల్లితెరపై తన హవా కొనసాగిస్తున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ టాప్ లోనే ఉండేది. కాని తాజాగా టిఆర్పి రేటింగ్ విషయంలో ఇప్పుడు పూర్తిగా చివరికి వెళ్లి పోయింది కార్తీకదీపం సీరియల్. అలా ఎందుకు జరిగింది ఇప్పుడు చూద్దాం. ఈ సీరియల్స్ లో ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత అనే పేర్లు బాగా వినిపిస్తాయి. ఈ సీరియల్ అంత డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడు కలుస్తారనే విషయం పైనే కథ సాగుతూ ఉంటుంది. అయితే ఎట్టకేలకు […]

బాలయ్యతోనే పూనకాలు స్టార్ట్!

కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేమికులు దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో కరోనా వ్యాప్తి తగ్గడంతో సినిమా థియేటర్లు నెమ్మదిగా తెరుచుకున్నా, ఇంకా పూర్తిస్థాయిలో ఆడియెన్స్ మాత్రం సినిమా థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక ప్రస్తుతం పరిస్థితి మెరుగవడంతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు వరుసగా తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించే పనిలో పడుతున్నారు. ఈ […]

‘స్పిరిట్’లో అంతా తూచ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ రీసెంట్‌గా అనౌన్స్ చేసిన చిత్రం ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి వంటి చిత్రంతో కల్ట్ డైరెక్టర్‌గా […]

శ్యామ్ సింగ రాయ్.. నాని కాదట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ టీజర్స్ చూస్తే అర్థమవుతోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే […]

బ్రహ్మీని బయటకు నెట్టేసిన యంగ్ హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ హాస్య బ్రహ్మగా పేరుగాంచిన ప్రముఖ కామెడియన్ బ్రహ్మానందంకు ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు అనేవారు. అలాంటి క్రేజ్‌ను, ఇమేజ్‌ను, అనుభవాన్ని సంతరించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా, ఇతర కారణాల వల్ల చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేస్తున్న ఓ సినిమా నుండి ఆ సినిమాలోని ఓ యంగ్ హీరో ఆయన్ను బయటకు […]

కొరటాల ఈసారి తారక్‌ను పూర్తిగా వాడేస్తున్నాడుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక కొమురం భీం పాత్రలో తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే […]

బాలయ్యను పట్టించుకోని బ్యూటీ.. పాప జాగ్రత్త!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పవర్‌ఫుల్ కథను బాలయ్యకు వినిపించడంతో ఈ సినిమా చేసేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశంపై తీవ్ర […]