సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అని .. వచ్చిన తర్వాత అవకాశాలు అందుకొని స్టార్ గా మారాలి అని … ప్రతి అమ్మాయికి ఉంటుంది కానీ కొంతమంది మాత్రమే ఆ గోల్ ని రీచ్ అవ్వగలరు . అయితే చాలామంది ఇండస్ట్రీలోకి అలాంటి ఆశలతో వచ్చి ఫ్లాప్ అయ్యారు. ఆలిస్టులోకే వస్తుంది హీరోయిన్ సదా . ఈ అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి క్రేజ్ సంపాదించుకుంది .
శంకర్ డైరెక్షన్లో అపరిచితుడు సినిమాలో నటించే అవార్డును కూడా అందుకుంది . అలాంటి హీరోయిన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు అంటే దానికి కారణం ఆమె తీసుకున్న తప్పుడు డెసిషన్సే . తన బాడీకి సూట్ అవ్వని ఇమేజెస్ తన బాడీకి సూట్ అవ్వని కథలను చూస్ చేసుకుని రిస్క్ చేసింది . అవి కాస్త ఫ్లాప్ అయ్యాయి .
ఒకవేళ సదా ఆ తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మంచి సినిమాలను చూస్ చేసుకొని ఉండి ఉంటే ఇప్పుడు హీరోయిన్ సమంత నే మించి పోయే రేంజ్ లో ఉండేది అంటున్నారు అభిమానులు . అంతే కాదు సదాకి అంత టాలెంట్ కూడా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. సదా ప్రసెంట్ పలు షోస్ కి జెడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఒక్క వెబ్ సిరీస్ లో నటించిన అది కాస్తా ఫ్లాప్ అయ్యింది..!