ఆ హీరో డివర్స్ విషయంలో జరిగిన తప్పుని బయటపెట్టబోతున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు కధలో అసలు మజా..!!

హీరో విజయ్ దేవరకొండ హద్దులు మీరు పోతున్నాడా..? అంటే ఎస్ అనే ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది . మరి ముఖ్యంగా రీసెంట్గా నటించిన ఖుషి సినిమాలో ఎంత హాట్ రొమాన్స్ చేశారో మనం చూసాం . తెరపై సమంత విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ అదిరిపోయింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కాగా ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు .

ప్రజెంట్ విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా .. విజయ్ తిన్నూరి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు కాకుండా కొత్త దర్శకుడు కిరణ్ తో కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో విజయ్ దేవరకొండ మనకు ఇండస్ట్రీలో ఓ టాప్ హీరో డివోర్స్ లవ్ మ్యాటర్ విషయాన్ని ఓపెన్ గా చూపించబోతున్నారట.

అంతేకాదు ఉన్నది ఉన్నట్లు రియాలిటీని చూపించబోతున్నారు ఈ సినిమాలో అంటూ ప్రచారం జరుగుతుంది. దీనితో విజయ్ దేవరకొండ కాంట్రవర్షియల్ మ్యాటర్ ని టచ్ చేస్తున్నాడు అంటుంటే మరికొందరు ఇలాంటివి చూపించినప్పుడే జనాలకు నిజా నిజాలు తెలుస్తాయి అంటూ ఆయన పొగిడేస్తున్నారు . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?