అమ్మ బాబోయ్..పచ్చి బూతు ఫోటోని షేర్ చేసిన అర్జున్ రెడ్డి బ్యూటి.. ఈ అరాచకం ఏంటి తల్లి..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టుంట వైరల్ గా మారాయి. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన షాలిని పాండే రీసెంట్గా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా పాపులర్ సంపాదించుకున్న షాలినీ పాండే అర్జున్ రెడ్డి సినిమాలో ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే.

ఆ తర్వాత ఈ అమ్మడికి చిన్న పాత్రలు వచ్చాయి. మహానటి సినిమాలో ఓ పాత్ర.. కళ్యాణ్ రామ్ 118 చిత్రంలో ఈ భామనటించింది . ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాకే పరిమితమైంది. రీసెంట్గా ఈ బ్యూటీ ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ చేసింది . మంచిగా ఎంజాయ్ చేసి ఫుల్ గా కుమ్మేసి .. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది .

అంతవరకు బాగానే ఉంది. అయితే ఓ ఫోటోలో మాత్రం ఈ బ్యూటీ మిడిల్ ఫింగర్ చూపిస్తూ పచ్చి బూతు పదాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఓ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తే అర్థం ఏంటో మీ అందరికీ తెలుసు కదా .. అలాంటి పచ్చి బూతు ఫోటోని ఆమె షేర్ చేసి ఇప్పుడు జనాలు చేత బూతులు తిట్టించుకుంటుంది..!!