టైం బాగోలేకపోతే వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకోవాలి .. అదే లెక్కలు ఫాలో అవుతుంది మలయాళీ కుట్టి హనీ రోజ్. బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన హనీ రోజ్.. ఆ తర్వాత సినిమాలో నటించడం కంటే షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది .
అంతేకాదు సోషల్ మీడియాని తన అందచందాలతో అల్లాడించేసింది. రీసెంట్గా హనీ రోజ్ కుర్ర హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఫిక్స్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది .విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాలో అమ్మడు ఐటమ్ సాంగ్ చేయబోతుందట. ఇన్నాళ్లు మంచి రోల్స్ కోసం చూసిన హనీ రోజ్ అలాంటి రోల్స్ రాకపోవడంతోనే ..
డబ్బు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకోవడం చాలా తృప్తిగా ఉంటుంది అంటూ ఇలాంటి నిర్ణయం తీసుకునింది హనీ రోజ్ అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ పాట్ హిట్ అయితే ఇక హనీ రోజ్ కి ఆఫర్లె ఆఫర్లు..!!