వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఇది గమనించారా.. ఏదో తేడా కొడుతుందే..!!

త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటి గా క్రేజ్ సంపాదించుకున్న మెగా హీరో ప్రిన్స్ వరుణ్ పెళ్లి జరగబోతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న ఈయన.. ఫైనల్లీ నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు . రీసెంట్గా మెగా ఫ్యామిలీలో వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి.

మెగా హీరో వరుణ్ తేజ్ కుటుంబం లావణ్య త్రిపాఠి కుటుంబం చాలా సందడి చేశారు . అయితే దీనికి సంబంధించిన ఫోటోలను సైతం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు . కానీ ఈ ఫొటోస్ లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి మిస్సయ్యారు . అంతేకాదు అల్లు అరవింద్ కపుల్ కూడా మిస్ అయ్యారు . దీంతో సినిమా ఇండస్ట్రీలో కొత్త డౌట్లు మొదలయ్యాయి .

నిజంగానే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి పడడం లేదా..? అందుకే ఇంత మంచి ఇంత మెయిన్ సెలబ్రేషన్ మిస్ అయిపోయారా..? అంటూ చెప్పుకొస్తుంటే .. మరికొందరు మాత్రం పుష్ప సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్ అందుకే రాలేకపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!