నమ్రత విషయంలో మహేశ్ అలాంటి తప్పు చేశాడా..? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కానీ అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటారు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఆయన భార్య నమ్రత. వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది . వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న వంశీ సినిమా షూటింగ్లోనే ప్రేమలో పడ్డారు . ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపి ఫైనల్ గా ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్నారు.

ప్రెసెంట్ వీరిద్దరూ ఇద్దరు పిల్లలతో లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాగ మహేష్ బాబుకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . భార్య పట్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండే మహేష్ బాబు సైతం ఓ విషయంలో ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాడట . దీంతో ఇదే విషయం అప్పట్లో వైరల్ గా మారింది . నిజానికి పెళ్లి తర్వాత హీరోయిన్స్ ఇండస్ట్రీలో నటిస్తే ఖచ్చితంగా మిస్ అండర్స్టాండింగ్స్ వస్తాయి .

ఈ విషయం ముందే గమనించిన మహేష్ బాబు పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అంటూ కండిషన్ పెట్టారట . దీనికి నమ్రత సైతం ఓకే చెప్పింది . అయితే ఎక్కడ ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తుందో అన్న అనుమానంతో త్వరగా మొదట బిడ్డని కనడానికి ప్లాన్ చేసుకున్నారట . అయితే నమ్రత మాత్రం ఎప్పుడు కూడా మహేష్ బాబుకి ఇచ్చిన ప్రామిస్ ను బ్రేక్ చేయాలని అనుకోలేదట . కానీ మహేష్ బాబునే నమ్రతను ఆ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నాడు . ఫైనల్లీ తన తప్పు తెలుసుకున్న మహేష్ నమ్రత విషయంలో చేసింది తప్పు అంటూ రియలైజ్ అయి ఆమెకి సారీ చెప్పాడు . అలా వీళ్ళ వైవాహిక జీవితం ముందుకు వెళుతుంది..!!