రామ్ చరణ్ కి ఉన్న ఆ పాడు అలవాటు గురించి మీకు తెలుసా..? మెగా ఫ్యామిలీలో ఎవ్వరికి లేని జబ్బు ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. రీసెంట్గా ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను ఏకంగా ఆస్కార్ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే గ్లోబల్ స్దాయిలో వైరల్ అవుతుంది.

రాంచరణ్ ప్రజెంట్ తన టైంను క్లిం కారాతో గడుపుతున్నారు . ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న చరణ్ అదే విధంగా నెక్స్ట్ షెడ్యూల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే చరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చరణ్ ఎవ్వరైన ఏదైన తిడితే ఎదురుగా చెప్పలేడు ఇంటికి వెళ్లి మాత్రం వారిని బాగా తిట్టుకుంటూ ఉంటాడు.

అయితే నిజానికి మెగా హీరోలు అందరూ ఉన్నది ఉన్నట్లే ముఖానే మాట్లాడేస్తారు . చిరంజీవి చాలా సాఫ్ట్ మైండ్ అసలు ఏమీ మాట్లాడడు ..తిట్టినా సరే సైలెంట్ గా వెళ్ళిపోతాడు .కానీ రామ్ చరణ్ కి మాత్రం కోపం ఎక్కువ. కానీ ఆ కోపాన్ని అందరిలో ప్రదర్శించరు .. ఒక మాట అన్నా వాళ్ళ ముందు ఏమీ అనడు ..కానీ ఇంటికెళ్లి మాత్రం వాళ్ళని నానా బూతులు తిట్టుకుంటారట . మెగా ఫ్యామిలీ లో ఈ క్వాలిటీ ఉన్న ఏకైక హీరో రామ్ చరణ్ కావడం గమనార్హం..!!