“పొట్టి దానా” అంటూ నిత్యా మీనన్ ని ఎగతాళి చేసిన ఆ తెలుగు హీరో .. తిక్క రేగిన మలయాళీ బ్యూటీ ఏం చేసిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు . పేరుకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు హీరోయిన్లైనా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. సరదా సరదాగా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరే నిత్యామీనన్ . నిత్యామీనన్ ఎంత సరదాగా చి అవుట్ అవుతూ ఎంజాయ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసిన ఫస్ట్ సినిమా నుండి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లోనూ తన కో ఆర్టిస్టులతో అంతే సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. బిహేవ్ చేస్తూ ఉంటుంది .

అవతల వ్యక్తి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత చిన్న హీరో అయినా ఒకేలా ట్రీట్ చేయడం నిత్య మీనానికి అలవాటు . అందుకే మలయాళీ ముద్దుగుమ్మను జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నిత్యామీనన్ ని హీరో నాని ఇంట్ఘ్రడ్యూస్ చేసారు. నాచురల్ స్టార్ నాని “అలా మొదలైంది” సినిమా ద్వారా నిత్యామీనన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా సూపర్ కూల్ క్లాస్ హిట్ గా రికార్డులు బద్దలు కొట్టింది .

అయితే ఈ సినిమా తర్వాత నిత్యామీనన్ పలు ఇంట్రెస్టింగ్ కథలను చూస్ చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఈ క్రమంలోనే నిత్యామీనన్ తో ఏర్పడిన చనవు కారణంగా నాని నిత్యామీనన్ ని పొట్టి పొట్టి అంటూ పిలుస్తూ వచ్చేవారట. షూటింగ్ సెట్స్ లోను అలాగే పిల్చేసరికి తిక్క రేగిన ఈ నిత్యమీనన్ బకెట్ వాటర్ ఎత్తుకొని షూటింగ్స్ స్పాట్ లో నాని పై పోసేసిందట . దీంతో మేకర్స్ కూడా చాలా సేపు నవ్వుకున్నారని.. చాలా సరదా సరదాగా షూట్ కంప్లీట్ చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి . ఏది ఏమైనా సరే నాని -న్నిత్యామీనన్ జంట సూపర్. మరోసారి కలిసిన నటిస్తే చూడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు .చూద్దాం మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?