ఓరి దీని వేషాలో.. శ్రీలీల కోరిక విన్నారా..? మహేశ్ నే అలా చేయాలట..!?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ..యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అది టాలీవుడ్ కాదు ..కన్నడ ఇండస్ట్రీ కాదు .. ఎక్కడ చూసినా సరే శ్రీలీల ..శ్రీ లీల ..శ్రీ లీల అంటూ డైరెక్టర్స్ మేకర్స్ జపం చేస్తున్నారు. ఆమె పేరు ఇంతలా మారుమ్రోగిపోవడానికి కారణం ఆమెలో ఉన్న చిలిపి తనమే అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్స్ ఏది అడిగినా సరే కాదు ..లేదు ..నో అని చెప్పకుండా డైరెక్టర్స్ కు ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ గా చూసుకునే శ్రీలీల ప్రెసెంట్ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది .

అంతేకాదు స్టార్ హీరోయిన్ల కు మించి రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. తాజాగా శ్రీలీల కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. శ్రీ లీల ..మహేష్ బాబు – త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కకుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది . ఈ క్రమంలోనే మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే స్క్రీన్ టైమ్ ని కూడా తగ్గించేసాడట త్రిబిక్రమ్. ఈ సినిమాలో శ్రీ లీల ..మహేష్ బాబు కి మరదలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .

ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ సీన్ కూడా లీక్ అయింది . సినిమాలో భాగంగా అలిగిన శ్రీ లీలను మహేష్ బాబు బుజ్జగించాల్సి ఉంటుంది . ఈ క్రమంలోనే మహేష్ బాబు దగ్గర చిలిపి పనులు చేయించుకుంటూ మహేష్ బాబును సరదాగా ఆట పట్టిస్తుందట శ్రీ లీల. అయితే ఇదే క్రమంలో అలిగి ఉన్న శ్రీలీలను.. మహేష్ బాబు కూడా ఆమె చెప్పినట్లు చేస్తూ ఉంటాడట. ఫైనల్లి ఆమెకు ఫుడ్ కూడా మహేష్ బాబునే తినిపించాలి అంటూ క్రేజీ కోరిక కోరిందట శ్రీ లీల. ఇలా పలు సీన్లో భాగంగా బావ మరదలు మధ్య ఈ చిలిపి చిలిపి సరసాలు చాలా ఫన్నీ ఫన్నీ గా ఉంటాయి అంటూ మేకర్స్ దగ్గర నుంచి మ్యాటర్ లీక్ అయింది. ఈ క్రమంలోనే శ్రీలీలాకు మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో.. ముందు చెప్పిన వీడియోస్ ని ట్రెండ్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఆయన అంటే పడి చచ్చిపోతానని.. ఆయనతో ఒక్క సినిమా నటించినా చాలు అంటూ గతంలో శ్రీ లీల తెగ మాట్లాడేసింది . ఎలాగోలా అవకాశాన్ని దక్కించేసుకుంది. చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో ఈ యంగ్ బ్యూటీ..!!

 

Share post:

Latest