యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌దులుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్లు … ఇవి చేసి ఉంటే కెరీర్ మ‌రో లెవ‌ల్లోనే…!

టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన క‌థ‌ల‌ను రిజెక్ట్ చేస్తుంటారు. తాము వ‌దులుకున్న క‌థ హిట్ అయితే ఫీల‌వ్వ‌డం, ప్లాప్ అయితే త‌మ జ‌డ్జ్‌మెంట్ క‌రెక్ట్ అయ్యింద‌ని హ్యాపీ ఫీల‌వ్వ‌డం కామ‌న్‌. ఇలాగే టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ఇద్ద‌రూ కూడా త‌మ కెరీర్‌లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను మిస్ చేసుకున్నారు. అస‌లు ఈ లిస్ట్ చూస్తే పెద్ద‌దిగా ఉంటుంది.

సింహాద్రి:
ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 2003లో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన సినిమా సింహాద్రి. ముందు ఈ క‌థ‌ను రాజ‌మౌళి ప్ర‌భాస్‌కు చెప్ప‌గా.. ప్ర‌భాస్ నో చెప్ప‌డంతో ఎన్టీఆర్‌తో తీసి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాడు.

16 Years for Arya: Some of the interesting facts about the Allu Arjun starrer | The Times of India
ఆర్య :
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్లో 2004లో వ‌చ్చిన సినిమా ఆర్య‌. ముందు ఈ క‌థ‌ను సుక్కు ప్ర‌భాస్‌, ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌కు వినిపించాడు. వారిద్ద‌రు నో చెప్ప‌డంతో బ‌న్నీతో చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు.

ఊపిరి' రివ్యూ: సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌!

ఊపిరి :
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ హీరోలుగా వ‌చ్చి ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. కార్తీ పాత్ర‌కు ముందుగా ఎన్టీఆర్‌ను అనుకున్నారు. ఎన్టీఆర్ నో చెప్ప‌డంతో త‌ర్వాత ఆ ప్లేస్‌లో కార్తీని తీసుకున్నారు.

Watch Bhadra Telugu Movie on Amazon Prime | Bhadra Telugu Movie
భద్ర :
మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను తొలి సినిమా భ‌ద్ర‌. రవితేజ హీరోగా 2005లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌. ముందు బోయ‌పాటి ఈ క‌థ‌ను బ‌న్నీ, ఎన్టీఆర్‌కు చెప్ప‌గా వారు నో చెప్ప‌డంతో ర‌వితేజ‌తో చేసి హిట్ కొట్టాడు.

These Superhit Films Rejected By Prabhas Made Career Of Allu Arjun, Mahesh Babu & Jr. NTR - RVCJ Media

కిక్ :
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌. జూనియ‌ర్ ఎన్టీఆర్ చేజేతులా ఈ క‌థ‌ను రిజెక్ట్ చేసుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ మిస్ అయ్యాడు.

Raja The Great Teaser - Ravi Teja, Mehreen Pirzada | Dil Raju, Anil Ravipudi | English Subtitles - YouTube
రాజా ది గ్రేట్ :
ర‌వితేజ‌తో అనిల్ రావిపూడి ఈ సినిమా తెర‌కెక్కించి సూప‌ర్ హిట్ కొట్టాడు. ముందు ఈ సినిమాను ఎన్టీఆర్‌తో చేయాల‌నుకుని నో చెప్ప‌డంతో ర‌వితేజ‌తో చేసి హిట్ కొట్టాడు.

Telugu Full Movie - Dil 2003 - Nitin, Neha and Prakash Raj - YouTube

దిల్ :
నితిన్ హీరోగా … వి.వి.వినాయక్ దర్శకత్వంలో 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ ఈ క‌థ‌ను వ‌దులుకోవ‌డంతోనే నితిన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.

Srimanthudu Movie Review {3.5/5}: Critic Review of Srimanthudu by Times of India
శ్రీమంతుడు :
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క‌థ ముందుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. ఎన్టీఆర్ వ‌దులుకున్నాకే మ‌హేష్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు.

Share post:

Latest