మంచిది అనుకున్న సాయి పల్లవి..ఆ విషయంలో అంత దుర్మార్గురాలా..? ఈ ట్వీస్ట్ ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకు పెద్ద డాక్టర్ చదువులు చదివిన ఈ అమ్మడు ఎవ్వరు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . మలయాళం ఇండస్ట్రీలోకి మలర్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో తన లక్ ని పరీక్షించుకోవడానికి వచ్చిన అమ్మడు.. ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకునే స్థాయికి ఎదిగిపోయింది .

సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవి చేసింది చాలా తక్కువ సినిమాలు హిట్ కొట్టింది మరీ తక్కువ. అయినా ఆమెకు ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఆమె తీసుకునే కంటెంట్ అనే చెప్పాలి .ఎక్స్పోజింగ్ కి వల్గారిటీకి దూరంగా ఉండే సాయి పల్లవి.. కథకు చాలా దగ్గరగా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో అందరూ ఆమెను లేడీ ఫైర్ బ్రాండ్ అంటూ పొగిడారు. అయితే పైకి చాలా మంచిగా కూల్ గా ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీదనే మాట్లాడే సాయి పల్లవి.. తన చెల్లి విషయంలో మాత్రం మహా రూడ్ గా బిహేవ్ చేస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసి ఫెడ్ అవుట్ అయింది ఈ ముద్దుగుమ్మ. డాన్స్ లో అక్కని మించిపోయే స్థాయిలో ఇరగదీసిన పూజకు ఫ్యాషన్ అంటే మహా పిచ్చి .

అందుకే సాయి పల్లవి ఏ డ్రెస్ తీసుకున్న ..ఇయర్ రింగ్స్ తీసుకున్న వెంటనే తాను వేసేసుకొని.. ఫొటోస్ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుందట . ఈ క్రమంలోనే సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నా చెల్లి దగ్గర నుంచి నేను డ్రెస్సెస్ దాపెట్టుకొని వేసుకోవాలని ..కొత్త డ్రెస్ కొంటె ముందు తనే వేసుకుంటుందని ..ఈ విషయంలో ఎప్పుడు మాకు గొడవ జరుగుతూనే ఉంటుందని.. అందుకే ఆమెకి తెలియకుండా నేను సీక్రెట్ గా దాచి పెట్టేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది అయినా పూజ కొన్నిసార్లు ఆ సీక్రెట్ ప్లేస్ ను కనిపెట్టేసి నా బట్టలు వేసుకుంటుందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సాయి పల్లవి చెల్లి విషయంలో ఇంత స్టిక్ట్ గా ఉంటుందా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. అఫ్కోర్స్ అక్క చెల్లెలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

 

Share post:

Latest