అనసూయ ను చూసి బుద్ధి తెచ్చుకున్న రష్మి..చచ్చినా అలా చేయదట..!?

జబర్దస్త్ అనగానే అందరికీ ఎక్కువ గుర్తొచ్చే పేర్లు అనసూయ – రష్మి . జబర్దస్త్ జడ్జీలు గా నాగబాబు – రోజా ఒకప్పుడు ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో.. యాంకర్లుగా అనసూయ – రష్మీ సమానమైన పాపులారిటీని సంపాదించుకుని క్రేజ్ ని దక్కించుకున్నారు . కాగా ఈమధ్యనే యాంకర్ అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకునింది. బాడీ షేమింగ్ కామెంట్స్ కారణంగా ఈ షో నుంచి తప్పకుంటున్నట్లు కూడా స్టేట్మెంట్ పాస్ చేసింది .

ఈ క్రమంలోనే అనసూయ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది . అయితే అనసూయ – జబర్దస్త్ ని విడిన తర్వాత ఆమె ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటూ పలు న్యూస్ లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఏ సినిమాల్లో పాల్గొనకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. కాగా రీసెంట్ గా రష్మి సైతం జబర్దస్త్ నుండి తప్పుకోవడానికి ఆలోచించిందట . రోజు రోజుకి పెరిగిపోతున్న వల్గర్ కంటెంట్ కారణంగా ..రష్మి ఈ షో నుంచి తప్పుకోవాలని అనుకుందని..

కానీ అనసూయ పరిస్థితి చూసిన తర్వాత రష్మి ఎట్టి పరిస్థితులోను జబర్దస్త్ ని వదులుకోకూడదని డిసైడ్ అయింది అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఫైనాన్సియల్ పరంగా ఎటువంటి హెల్ప్ లేని రష్మీకి జబర్దస్త్ నే దిక్కు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే జబర్దస్త్ లో ఇంత దారుణంగా బాడి షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారా ..? మల్లెమాల టీం ఏం చేస్తుంది..?
అంటూ పలువురు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు..!!

 

Share post:

Latest