మహేష్ బాబు ధరించిన ఈ షర్టు ధర ఎంతో తెలిస్తే షాక్..!!

సినీ సెలబ్రిటీలు ఎలాంటి చేసిన అది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా రెమ్యూనరేషన్ దగ్గర నుంచి వారు ధరించే వాచ్లు, దుస్తులు ,చెప్పులు వరకు ప్రతి ఒక్కటి కూడా ధరలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఫ్యాన్స్ కూడా వీటి రేటు గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. స్టార్ హీరోలు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఆఖరికి ఒంటిపైన ఏం వేసుకున్న సరే అభిమానులు వాటి గురించి ఎక్కువగా చర్చిస్తూనే ఉంటారు.

SSMB28, Superstar Mahesh Babu and director Trivikram's much-awaited  collaboration, to release on January 13, 2024

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈమధ్య ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బాలయ్య, చిరంజీవి అంటే స్టార్ హీరోలు ధరించిన వాచెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే అవి ఒక్కొక్కటి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేవి కాబట్టి. తాజాగా మహేష్ బాబు తన కొత్త సినిమాలు వేసుకున్న షర్టు ధర చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.. అయితే నార్మల్ కాస్ట్ కంటే కాస్త ఎక్కువగా ఉంది కాస్త డబ్బులు పెడితే సేమ్ అలాంటి షర్టు మనం కూడా కొనేయవచ్చు అన్నట్లుగా తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం SSMB -28 ఈ చిత్రంలో మహేష్ బాబు ఫస్ట్ లుక్కుని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ వస్తున్న మహేష్ లుక్కుని చూసి అందరూ వావ్ అనిపించేలా కనిపిస్తోంది. ఈ సమయంలోనే మహేష్ బాబు షర్టు కూడా పలువురిని అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తోంది. అయితే దీని ధర రూ.3,299 రూపాయలు మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇది AJIO లో అందుబాటులో ఉన్నది.

https://twitter.com/haarikahassine/status/1639975490185461760?s=20