తెలుగు హీరో జాతకంలో అతి పెద్ద దోషం..? త్వరలోనే బడా ఫ్యామిలీలో బ్యాడ్ న్యూస్ వినాలా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ గుడ్ న్యూస్ వింటే పది బ్యాడ్ న్యూస్ లు వినాల్సి వస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోలు, సినీ స్టార్స్ ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు . కాగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ నటులే ఎక్కువుగా మరణిస్తూ ఉండడం ..సినిమా అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది.

 

అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే తెలుగు హీరో జాతకంలో ఉన్న దోషం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాజ్యమేలేస్తున్న ఈ హీరో జాతకంలో కొన్ని దోషాలు తాండవం చేస్తున్నాయట . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న హీరో పేరు రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

అంతేకాదు ఫ్యామిలీ పరంగా కూడా వరుసగా గుడ్ న్యూస్ లు వింటూ శుభకార్యాలను చేసుకుంటున్నారు ఈ స్టార్ సెలబ్రిటి. ఈ క్రమంలోనే అతగాడిని ఫాన్స్ కూడా ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు. అయితే జాతకంలో ఉన్న దోషం కారణంగా ఆ హీరో పరిహార పూజలు చేయకపోతే హీరో కి అత్యంత ఆప్తులైన వారు చిక్కుల్లో పడాల్సి వస్తుందని ..ఆ బడా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యాడ్ న్యూస్ లు వినాల్సి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ తెలుగు హీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఫ్యాన్స్ అయితే ఆ హీరోకి పరిహార పూజలు చేసుకోమని సజెస్ట్ చేస్తున్నారు..!!

Share post:

Latest