Valentines Day Special: ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే..!

ఈరోజు ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే.. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ఎంతో మందికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు లాంటిది. ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రేమకులు ఈరోజు వారి హోదాకి తగ్గట్టు గిఫ్టులు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాంటి ఈ ప్రేమికుల రోజు ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. ఈ విషయం ఇలా ఉంచితే మన చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు. మరి అలా పెళ్లి చేసుకున్న హీరోలు ఎంతమంది ఉన్నారో ఈ ప్రేమికుల రోజు సందర్భంగా తెలుసుకుందాం.

Vijaya Nirmala 75th Birth Anniversary : గిన్నిస్ రికార్డు విజేత.. విజయ నిర్మల నట ప్రస్థానం Vijaya Nirmala 75th Birth Anniversary a special story– News18 Telugu

కృష్ణ-విజయనిర్మల : టాలీవుడ్ సీనియార్ స్టార్ హీరో కృష్ణ మొదట ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాక ఆ త‌ర్వాత ప్రేమించి త‌న తోటి న‌టి విజయ నిర్మలని ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు.

I must have done something good in my life to get Amala: Nagarjuna

నాగార్జున-అమల: అక్కినేని నాగేశ్వ‌రావు న‌ట‌ వార‌సుడిగా సినిమాల‌లోకి వ‌చ‌చ్చిన నాగార్జున మొదట తెలుగు స్టార్ నిర్మ‌త‌ దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకొని ఆ త‌ర్వాత‌ ఆమెకు విడాకులు ఇచ్చి త‌న సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన‌ అమలని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు.

Ajith Kumar And Shalini's Beautiful Love Story: From An Accidental Affair To Happily-Ever-After

అజిత్-శాలిని : ఈ కోలీవుడ్‌లో స్టార్ హీరోలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిలో ముందుగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హీరోయిన్ శాలిని ప్రేమించి మ‌రి పెళ్లి చేసుకున్నారు. శాలిని అప్ప‌టికే కోలివుడ్ లో స్టార్ హీరోయిన్‌గా కోన‌సాగుతుంది. ఇక తన కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే కేవలం 21 సంవత్సరాల వయసులోనే అజిత్ ని పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.

When Pawan Kalyan linked up his three marriages to three capitals

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి గా టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత టాలీవుడ్ లోనే తన అన్నను మించి స్టార్ డమ్‌ను సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ ముందుగా నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి హీరోయిన్ రేణు దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికూడా ఎన్నో రోజులు నిల్వలేదు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాడు.

Mahesh Babu wife Namrata Shirodkar Says about Sitara birth | సితార అన్‌వాంటెడ్ కిడ్.. పర్సనల్ సీక్రెట్స్ రివీల్ చేసిన మహేష్ బాబు భార్య– News18 Telugu

మహేష్- నమ్రతా: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు కూడా ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్నాడు. ఇక మ‌హేష్ కూడా వంశి సినిమాలో న‌టించిన హీరోయ‌న్ న‌మ్ర‌త‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. చిలకా, గోరింకలాగా ఉంటూ అందరికి ఆదర్శముగా ఉన్నారు.

ఊహతో నా ప్రేమ అలా మొదలైంది... హీరో శ్రీకాంత్ కామెంట్స్ వైరల్ | My Love Started With Like That Hero Srikanth Comments Viral ,srikanth, Ooha, Tollywood, Hero, Lovemarrige, Comment, Viral, Akhanda ...

శ్రీకాంత్-ఊహ : టాలీవుడ్ సీనియార్ హీరో శ్రీకాంత్ కూడా ఫ్యామీలి సినిమాలో ప్రేక్ష‌కుల‌కు బాగా దగ్గరయ్యాడు ఇయ‌న కూడా టాలీవుడ్ హీరోయిన్ ఊహ‌ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఇప్పటికీ వాళ్ళు కలిసే ఉంటున్నారు.. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇక వారు కూడా ఇప్ప‌డు టాలీవుడ్ హీరోలుగా ఎంట్రి ఇచ్చారు.

Telugu Heroes and their wives photos: సతీమణులతో మన తెలుగు స్టార్ హీరోస్.. ఎవరిని చేసుకున్నారో ఎప్పుడైనా చూశారా..? | Young Telugu Heroes and their wives photos from tollywood movie industry ...

అల్లు అర్జున్-స్నేహ రెడ్డి: అల్లు కుటుంబం నుంచి టాలీవుడ్‌కు హీరోగా ప‌రిచాయం అయ‌న అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్నాడు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఒక పార్టీలో కలిసిన ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Naga Chaitanya changes tack on Samantha quitting films; Are they planning first child? - IBTimes India

నాగ చైతన్య-సమంత : ఏ మాయ చేసావే సినిమా టైమ్‌లో ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని త‌ర్వాత‌ నాలుగు సంవత్సరాలు గడవకముందే విభేదాల కారణంగా విడిపోయారు. కేవలం ఈ జంటలే కాకుండా ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నవారు ఎంద‌రో ఉన్నారు.