ఆ హీరోయిన్ ని బుజ్జగిస్తున్న త్రివిక్రమ్.. “కాళ్లు కిందపెట్టకుండా..A To Z అన్ని అక్కడికే”..!?

అబ్బబ్బో ..త్రివిక్రమ్ శ్రీనివాస్ లో ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయా ..? ఇన్నాళ్లు మాకు తెలియలేదే.. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే త్రివిక్రమ్ ని ఏకిపారేస్తున్నారు కొందరు ట్రోలర్స్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిన విషయమే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాన్ జిగిడి దోస్తుగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ ..పవన్ చేసే సినిమాలు అన్నిటికీ లీడ్ స్టెప్ తీసుకొని పవన్ పీఏ గా మారిపోయాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఈసారి దానికి కారణం అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే అంటూ తెలుస్తుంది .

పూజా హెగ్డే కు మొదటి హిట్ ఇచ్చింది త్రివిక్రమ్‌నే. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద రాఘవ వీర సమేత సినిమాతో ఫస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న పూజ.. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమాలో కూడా నటించి రెండో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోను హీరోయిన్గా సెలెక్ట్ అయింది పూజ . అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ .. పూజ స్క్రీన్ టైమ్ తగ్గిస్తూ అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల స్క్రీన్ టైం పెంచుతూ స్టోరీ రాసుకున్నాడట .

అయితే ఇదే విషయంపై పూజ హర్ట్ అయినట్లు తెలుస్తుంది . ఇదే క్రమంలో మరో ముద్దుగుమ్మ ని సినిమాలో భాగం చేయడం పూజ హెగ్డే కి అసలు నచ్చలేదట . సినిమాలో పోలీస్ రోల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ భూమిక ఫెడ్నేకర్ ని తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి . ఈ క్రమంలోనే పూజ హెగ్డే త్రివిక్రమ్ పై చాలా సీరియస్ అయిందట . నమ్మి నీ ప్రాజెక్టుకు సైన్ చేస్తే నన్ను బకరా చేస్తావా..? అంటూ మండిపడిందట. పరోక్షకంగా షూటింగ్లో త్రివిక్రమ్ ని దూరం పెడుతూ వచ్చిందట . ఈ క్రమంలోని పరిస్థితి అర్థం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..పూజా హెగ్డేను బుజ్జగించే పనిలో పడినట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఆశ్చర్యం ఏంటంటే పూజ హెగ్డే ఉన్న దగ్గరికి ఏ టు జెడ్ అన్ని సప్లై చేస్తున్నారట . బ్రేక్ ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు పూజా హెగ్డే కాళ్ల వద్దకే అన్ని తీసుకొచ్చి ఆమెను మహారాణిలా ట్రీట్ చేస్తున్నారట .ఈ క్రమంలోని సెట్స్ లో ఉన్న మహేష్ బాబు సైతం ఆశ్చర్యపోయాడని తెలుస్తుంది . దీంతో పూజ హెగ్డే పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు త్రివిక్రమ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు మరికొందరు వీళ్ళ మధ్య ఏదైనా కిచ్ కిచ్ సంబంధం నడుస్తుందా..? అందుకే ఇంత కేరింగ్ తీసుకుంటున్నాడా,.? అన్న కోణంలోనూ కామెంట్స్ చేస్తున్నారు .దీనిపై త్రివిక్రమ్ క్లారిటీ ఇస్తేనే బాగుంటుంది. చూద్దాం త్రివిక్రమ్ – పూజ హెగ్డే ఇలాంటి వార్తల పై ఎలా రియాక్ట్ అవుతారో..?

 

Share post:

Latest