రాజమౌళి వల్లే నిలబడ్డ స్టార్ హీరోలు వీళ్లే..!!

టాలీవుడ్ లో దిగ్గజ దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ను సైతం హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఆయన వల్లే ఈ రోజున టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి నిదర్శనంగా రాజమౌళి సినిమాలే కారణమని చెప్పవచ్చు. తన సినిమాలతో అంతగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడున్న దర్శకులు హీరోల కోసం వెయిట్ చేస్తే.. హీరోలు మాత్రం రాజమౌళి కోసం వెయిట్ చేస్తుంటారు. అంతలా రాజమౌళి క్రేజ్ మారిపోయిందని చెప్పవచ్చు.

Prabhas' behalf of Ravi Teja in his upcoming film?

రాజమౌళి కారణంగా చాలామంది స్టార్స్ హీరోలు గా మారారు .చాలామంది అప్పటివరకు యావరేజ్ హీరోలుగా ఉన్న వారిని తన సినిమాలతో ఒక్కసారిగా స్టార్స్ ని చేశారు రాజమౌళి. అలాంటి వారిలో ముందుగా ప్రభాస్ ,రవితేజ ,రామ్ చరణ్ ఉన్నారని చెప్పవచ్చు. ఈ ముగ్గురు రాజమౌళి కారణంగానే స్టార్లుగా మారిపోయారు. రవితేజ ఎన్నో సినిమాలు చేసిన యావరేజ్ హీరో గాని పేరు సంపాదించారు. కానీ రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాతో మాస్ హీరోగా మారిపోయారు. ఇక రామ్ చరణ్ కూడా రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో స్టార్ హీరోగా పేరు పొందారు. మళ్లీ RRR చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు.

సంచలనాలకు తెరలేపిన రాజమౌళి.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, చరణ్‌, రవితేజ, రానాలతో  `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ ? | rajamouli starts for sensation  friendship song with ...

ఇక చత్రపతి సినిమాకు ముందు వరకు ప్రభాస్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకోలేకపోయారు. రాజమౌళితో తీసిన ఈ సినిమా ఒక్కసారిగా స్టార్ హీరోనిగా మార్చేసింది. తర్వాత ప్రభాస్ వరుసహిట్లతో దూసుకుపోతున్నారు. మళ్ళీ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరుపొందారు. కేవలం రాజమౌళి వల్లే వీరంతా ఈ స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.

Share post:

Latest