“వద్దు వద్దు అని చెపుతూనే ఉన్నా..అయినా వినలేదు”.. సంచలన విషయాని బయటపెట్టిన కాజోల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇదో అలవాటుగా మారిపోయింది. గతంలో నటించి హిట్ కొట్టిన సినిమాలను రిలీజ్ చేయడం ..వాటికి రీమిక్స్ అంటూ.. సిక్వెల్ అంటూ తీయడం ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ లో ఉండే హీరో హీరోయిన్స్ తమ గత తాలూకా హిట్ చిత్రాలపై లుక్కేస్తున్నారు. ఇదే విషయంపై బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది .

కాగా ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న కాజల్ తన కెరియర్ గురించి మాట్లాడుతూ ..సంచలన విషయాన్ని బయటపెట్టింది . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం అంత ఆషా మాషి విషయం కాదని చెబుతూనే ..హీరోయిన్గా సెటిల్ అయితే మాత్రం ప్రేక్షకుల అభిమానాన్ని వీడలేరని చెప్పకు వచ్చింది. కాగా ఇదే క్రమంలో గతంలో తాను నటించి సినిమాలను రీమిక్స్ చేస్తారా..? అంటే చేయనని చెప్పింది .

మరి ముఖ్యంగా “దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, కభీ ఖుషి కభీ గం.. సినిమాలు తన జీవితంలో మరపు రానివని ..అలాంటి సినిమాలు ఒక్కసారి చూస్తామని.. పదేపదే ఆ రోల్స్ చేసిన పాత్రకి న్యాయం చేయలేమని.. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే గతంలో పలు సినిమాల రీమిక్స్ విషయంలోను సజెషన్ చేశానని ..నా మాట వినకుండానే డైరెక్టర్ రీమిక్ చేసి బొక్క బోర్లా పడ్డారంటూ” పరోక్షంగా కామెంట్ చేసింది.

దీంతో కాజల్ చేసిన కామెంట్స్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు కాజల్ మాటలను పలువురు సమర్థిస్తున్నారు . నిజమే మంచి సినిమా ఒకసారి చూస్తాం.. దానికి రీమిక్ అంటూ తీసి సినిమాలు చెడ దొబ్బద్దు” అంటూ బాలీవుడ్ జనాలు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు . దీంతో కాజల్ పేరు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Share post:

Latest