పూజా హెగ్డే బీభత్సమైన అందాల ఆరబోత.. చూస్తే చెమటలే!

గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్స్ సాంగ్స్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ బుట్టబొమ్మ చీరకట్టులో అయినా బికినీలో అయినా, ఫ్రాక్ లో అయినా చాలా అందంగా కనిపిస్తుంది. తన వల్ల డ్రెస్సులకే అందం వచ్చేంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది పూజా హెగ్డే. అయితే ఈ అమ్మడుకి గత ఏడాది ఏడాది ప్లాప్స్, డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అయిన కూడా ఏమాత్రం వెనడుగు వేయకుండా కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి దుబాయ్ చెక్కేసింది ఈ బ్యూటీ.

దుబాయ్ వీధుల్లో న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తూ తన గ్లామర్ తో అందరికీ పిచ్చేకిస్తుంది. బ్లాక్ డ్రెస్ వేసుకొని హెయిర్ లూస్ చేసుకొని కళ్లకి గాగుల్స్ పెట్టుకొని దుబాయ్ వీధుల్లో తన అందం తో రెచ్చిపోతుంది. ఆమెని చూసిన వాళ్లంతా పూజా ఎంత గ్లామరస్ గా ఉందో, ఈ బ్లాక్ డ్రెస్‌లో అయితే ఈరగదీసింది అని కామెంట్స్ చేస్తున్నారట. అంతేకాకుండా దుబాయ్ లోని ఎడారికి కూడా పూజా అందాలు చూస్తే చెమటలు పడతాయి అని అంటున్నారు నెటిజనులు. చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో దుబాయ్ మాల్స్ మధ్య పూజ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పూజా హెగ్డే టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటి హోదాను ఆస్వాదించింది. కానీ ప్రస్తుతానికి, ఆమె చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు పూజా హెగ్డేకి టాలీవుడ్‌లో ఉన్న బిగ్ మూవీ SSMB28. కాగా ఇందులో మహేష్ బాబు నటిస్తుండగా త్రివిక్రమ్ దానిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయితే, పూజ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.