సమంత ఎంత తగ్గిపోయినా.. అది మాత్రం తగ్గలేదు చూశారా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత .. ఏ రేంజ్ లో సినిమా ఇండస్ట్రీలో అల్లాడించిందో అందరికీ తెలిసిందే. సమంత ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. కాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత త్వరలోనే శాకుంతలం సినిమాతో జనాల ముందుకు రాబోతుంది .

కాగా మయోసైటిస్ అనే వ్యాధి కోసం దక్షిణ కొరియా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న సమంత ..రీసెంట్గా శాకుంతలం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసింది . అయితే ఈవెంట్లో ఆమె లుక్స్ పై బాడీ పార్ట్స్ పై దారుణమైన ట్రోలింగ్ చేశారు జనాలు . సమంతలో ఆ గ్రేస్ లేదని ..అప్పటి కల లేదు అంటూ చాలామంది దిగజార్చి కామెంట్స్ చేశారు.

అయితే అవి ఏమాత్రం పట్టించుకోని సమంత తనదైనా స్టైల్ లో ముందుకు పోతుంది . అయితే రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ లో మాత్రం సమంత చాలా సెక్సీగా కనిపిస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . సమంత లావు తగ్గినా సరే తన కళ్ళల్లో ఉండే సెక్సీనెస్ మాత్రం తగ్గలేదు అంటూ సమంత ఫ్యాన్స్ ఆమె ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)