బిడ్డను కన్న అలియా కంటే.. మొగుడిని వదిలేసిన సమంతనే గ్రేట్.. ఎలా అంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా .. అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలు ఉన్నా.. జనాలకు మాత్రం తమకంటూ ఫేవరెట్ హీరోయిన్ బాగా నచ్చేస్తుంది హీరోయిన్ సమంత. ఆమెను ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి చూస్తూ ఉంటారు ఫ్యాన్స్. రీసెంట్ గా సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ కి గురవుతున్న హీరోయిన్ ఎవరా..? అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరే స్టార్ హీరోయిన్ సమంత . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత – నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో బూతులు తిట్టించుకుంటూ ట్రోల్ అవుతుంది.

అంతేకాదు మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ పాజిటివిటిని దక్కించుకున్న సమంత.. రీసెంట్గా ప్రముఖ మీడియా సంస్థ ఓర్మార్క్స్ 2022 డిసెంబర్ కి సంబంధించిన ఆల్ ఇండియా లెవెల్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. కాగా ఎవరు ఊహించిన విధంగా సమంత టాప్ ప్లేస్ లో నిలవడమే ఇప్పుడు జనాలకు షాకింగ్ గా అనిపిస్తుంది .

అంతేకాదు అలియా భట్ రెండో స్థానంలో.. దీపికా పదుకొనే , నయనతార, కాజల్ ఆ తర్వాత స్థానంలో సరిపెట్టుకున్నారు . దీంతో మొగుడు పక్కన ఉండి బిడ్డకు జన్మనిచ్చిన అలియా కంటే.. మొగుడిని వదిలేసిన సమంత గురించి తెలుసుకోవడానికే ఎక్కువ సోషల్ మీడియాలో జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు .అంతేకాదు ఎవరు ఊహించిన విధంగా పూజా హెగ్డే 10వ స్థానంలో ఉండడం షాకింగ్ గా అనిపిస్తుంది. ఇలానే కొనసాగితే పూజా హెగ్డే కెరియర్ ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు జనాలు..!!