హిట్ కోసం హిట్ 2 బ్యూటీ హీటెక్కించే పనులు..టెంపరేచర్ పెంచేస్తున్నవ్ కదే తల్లి..!!

మీనాక్షి చౌదరి ….ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . 2018 లో మిస్ ఇండియా గా కిరీటం అందుకున్న ఈ బ్యూటీ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . అక్కినేని హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కిన “ఇచట వాహనంలు నిలుపరాదు” అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి .. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఆ తర్వాత పలు సినిమాలో నటించిన కనీసం పాజిటివ్ రివ్యూస్ కూడా దక్కించుకోలేకపోయింది .

అయితే మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో మాత్రం కూసింత హాట్ ఎక్స్పోజింగ్ చేసి ఘాటు బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది . కాగా ఎట్టకేలకు మీనాక్షి చౌదరి తన కెరియర్ లో ఫస్ట్ హిట్ను అందుకుంది . 2022 చిరువర్లో వచ్చిన హిట్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ సాధించింది . ఈ సినిమాలో అడవి శేష్ తో మీనాక్షి చేసిన రొమాంటిక్ సాంగ్ ఏ రేంజ్ లో కుర్రాలను ఆకట్టుకునిందో అందరికీ తెలిసిందే . కాగా హిట్ 2 సినిమా హిట్ అయినప్పటి నుంచి ఆమెకు వరుసగా ఆఫర్లు లభిస్తున్నాయి .

కానీ ఆమె ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎటువంటి అడ్డు అదుపు లేకుండా తనకున్న అందాలను ఆరబోసి టెంప్ట్ చేస్తుంది . ఇప్పటివరకు అల్లాడించిన మీనాక్షి చౌదరి రీసెంట్గా బ్లాక్ ఎతినిక్ టాప్ లో ట్రెడిషనల్ లుక్స్ లోను కుర్రాళ్ళ మతులు పోగొట్టింది . మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ లో మీనాక్షి చౌదరి చాలా హాట్ గా సెక్సీ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఫస్ట్ హిట్ పడగానే మీనాక్షి చౌదరి అందాల డోస్ పెంచేసింది అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.