రామ్ క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్.. బోయపాటి ప్లాన్ అదిరిపోయింది గా..!

మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను బాల‌య్య‌తో చేసిన అఖండ సినిమాతో అదిరిపోయో హిట్‌ను త‌న ఖ‌తాలో వెసుకుని సూప‌ర్ క‌మ్ బ్యాక్ ఇచ్చాడు..ఈ సినిమా బాల‌య్య కేరీర్ లోనే అల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత‌ బోయ‌పాటి యంగ్ హీరో రామ్ తో త‌న త‌ర్వాత సినిమాను మొద‌లు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లు అవ్య‌గా.. ఇప్ప‌డు ఈ సినమా నుంచి ఓ క్రేజీ ఆప్‌డ్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Boyapati Srinu: బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్పిన బోయపాటి.. కారణం ఇదే.. |  Director boyapati sreenu says sorry to nandamuri balakrishna fans | TV9  Telugu

బోయ‌పాటి సినిమా అంటేనే భారి య‌క్ష‌న్ స‌న్నివేశాల‌కు పెట్టింది పేరు.. ఇప్ప‌డు ఈ సినిమాలో కూడా త‌న మార్క్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఈ సినిమా ఉండాబోతుందిట‌. అయితే రామ్ కూడా ఈ మూవీలో చాల కోత్త లుక్‌లో క‌నిపించ బోతున్న‌డు. త‌న క్యారెక్ట‌ర్ కూడా ఎంతో కోత్త గా ఉండాబోతుంది అన్ని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ రెండు విబిన్న‌మైన లుక్‌లో క‌నిపించ‌బోతున్న‌డు.

Crazy mass combo: Director Boyapati Sreenu, Hero Ram Pothineni and Producer  Srinivasaa Chhitturi come together for a pan-Indian film

అ క్యారెక్టర్ లో కూడా రెండు వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ లో ఫుల్ రగ్గడ్ అండ్ రఫ్ లుక్ లో రామ్ కనిపిస్తాడని.. కొన్ని సీన్స్ లో పక్కా తాగుబోతు పాత్రగా రామ్ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. బోయ‌పాటి సినిమా ప్లాష్ బ్యాక్ అంటేనే ఎంతో బ‌లంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడు.

Will Ram Pothineni star in Boyapati's next? | Telugu Movie News - Times of  India

మ‌రి ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త క‌థ‌తో బోయపాటి ఈ సినిమా స్టోరిని ప్లాన్ చేశాడట. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.