చెప్పకుండానే పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్ కొడుకు..గుట్టుచప్పుడు కాకుండా మ్యాటర్ ఫినిష్ చేసిన అమ్మగారు..!?

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న ఓ దర్శకుడు కొడుకు ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఆ స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేటివని ..ప్రజెంట్ ఏ సినిమా ముట్టుకున్న డిజాస్టర్ గా మారిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఆయన కొడుకు కూడా ఇండస్ట్రీలో హీరోగా అరాకొర సినిమాలు చేశారని ..కానీ హీరోగా పెద్ద సక్సెస్ కాలేకపోయాడని.. కానీ పోకిరి పనులు చేయడంలో మాత్రం నెంబర్ వన్ అని ..ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సైతం అతగాడికి వార్నింగ్ ఇచ్చాడని ..గతంలో వార్తలు వినిపించాయి .

ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండే పలువురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూతుర్లతో హద్దులు మీరు ప్రవర్తించిన ఈ స్టార్ కొడుకు ..రీసెంట్గా తాను ప్రేమించిన అమ్మాయిని చెప్పకుండా పెళ్లి చేసుకునేసి ఇంట్లో వాళ్లకు షాక్ ఇచ్చారని ,,ఈ ఊహించని పరిణామంతో స్టార్ డైరెక్టర్ షాక్ అయ్యాడని ..సినీవర్గాలలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఆ స్టార్ డైరెక్టర్ భార్య కొడుకు చేసిన చెత్త పనిని సమర్థిస్తూ మ్యాటర్ ని కూల్ గా సాల్వ్ చేసిందని తెలుస్తుంది.

“ఇప్పుడు ఇంకా మీరు లైఫ్లో సెటిల్ అవ్వలేదు. మీకు మంచి జీవితం రావాలి అనుకుంటే ప్రజెంట్ కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేయండి . ఆ తర్వాత మేమే పెళ్లి చేస్తాం “అంటూ ఎవరికి తెలియకుండా కట్టిన తాళిని మెడలో నుంచి తీసేసి ఆ అమ్మాయి ఇంటికి ఆ అమ్మాయిని పంపించేసి ..కొడుకుని దగ్గర పెట్టుకొని మ్యాటర్ ని కూల్ గా సాల్వ్ చేసిందంటూ సినీ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే సదరు డైరెక్టర్ లేదా హీరో నోరు విప్పాల్సిందే. చూద్దాం ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో..?

 

Share post:

Latest