పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది.. మరి ఇంత దారుణమా ఊహించని షాక్ ఇచ్చింది గురు..!!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులకు పండగే.. ఆయన నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు ఆయన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు.. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలలో పాటలన్నీ సూపర్ హిట్ ఏ సినిమాలో పాటలు కూడా అంతగా బాగుండవు అనే టాక్ లేదు. ఇక బాక్సాఫీస్ హిట్ కొట్టడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య .. అలాగే ఆయన సినిమాలలో స్టైల్ కు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పవర్ స్టార్ నటించిన సినిమాలలో స్టైల్ కు నిదర్శనంగా చెప్పుకునే సినిమాలలో ఆయన నటించిన బాలు సినిమా ఒకటి. ఈ సినిమాను ఏ కరుణాకరన్ తెరకెక్కించారు.

Balu Movie || Lokale Gelavaga Video Song || Pawan Kalayan, Shriya Saran -  YouTube

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా ఇద్దరు భామలు నటించారు. వారిలో ఒకరు శ్రియ మరొకరు నేహా ఒబెరాయ్ . శ్రియ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. కానీ నేహా ఎలా ఉంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. టాలీవుడ్ లో చాలామంది అందగత్తెలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇక ఆ లిస్టులో ఈ ముద్దుగుమ్మ కూడా ఉంది. నేహా తండ్రి ధరమ్ ఒబెరాయ్ బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా ఉన్నారు. ఆయన నట వారసురాలుగా నేహా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. టాలీవుడ్ లో హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ బాలు సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన టైంలో ఈ అమ్మాయి ఎవరు ఇంత బాగుంది, చాలా బాగా నటించింది అంటూ ప్రశంసలు కూడా కురిపించారు.

Neha Oberoi:పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? | NewOrbit

ఆ సినిమా తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్రం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో. తన నటనతో తన క్యూట్ లుక్స్ తో అలరించిన ఈ భామ ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమంలో కనిపించలేదు. అడపాదపా బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ 2010లో ప్రముఖ వజ్రాల వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకుని సెటిలైంది. తర్వాత సినిమాలుకు పూర్తిగా దూరమైనా ఈ భామ ప్రస్తుతం తన భర్త వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉంటుంది.

బాలు సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే అవాక్కవుతారు...

ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో నేహా ను చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంతలా మారిపోయింది ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదటి సినిమాలో చూసినప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పుడు అంత అందంగా ఉన్నప్పటికీ బాడీ షేపుల్లో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు. నేహా మునుపుటి కన్నా ఇప్పుడే అందంగా ఉందని సోషల్ మీడియాలో నేటిజెన్లు అంటున్నారు.

 

Neha

Share post:

Latest