పూజా పాపకు అంత బలుపా..అస్సలు తగ్గట్లేదుగా..!?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో హాట్ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్ ను కుర్రాళ్ళకి పరిచయం చేస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. కాగా ప్రజెంట్ టాలీవుడ్ లో రెండు సినిమాలు తన చేతిలో ఉన్న కానీ చేయలేని పొజిషన్లో ఉంది పూజ హెగ్డే. దానికి కారణం మనకు తెలిసిందే .

రీసెంట్గా తన కాళ్ళకి ఆయన గాయం కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుతున్న సమాచారం ప్రకారం మూడు నెలల వరకు కాళ్లు పైకి ఎత్తకూడదు అని డాక్టర్స్ చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోనే పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్న పూజా కి ఓ బిగ్ బంపర్ ఆఫర్ వచ్చిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే పూజ హెగ్డే ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది.

Pooja Hegde in talk for Ram Charan in Acharya

మెగా పవర్ స్టార్ రాం చరణ్..స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజాకి రిపోర్టర్ రోల్ వచ్చిందని అయినా దానికి అమ్మడు యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తుంది . ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ” నీకు అంత బలుపా.. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. అయినా కానీ నీకు అవకాశం ఇస్తూ ఉంటే చెయ్యొచ్చు కదా..?” అసలు పూజ ఎందుకు మెగా ఆఫర్ రిజెక్ట్ చేసిందనేది ప్రశ్నార్థకంగా మారింది ..ఏది ఏమైనా సరే వచ్చిన అవకాశాన్ని వదులుకొని పూజ పెద్ద తప్పు చేసింది అంటున్నారు మెగా ఫాన్స్..!!

Share post:

Latest