ఆ హీరోయిన్ వల్ల సంక నాకిపోయిన చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్.. మరి ఇంత దారుణమా..!

చిరంజీవి తన కెరీర్ మొదటిలో మద్రాసులో ఉండేవాడు. ఇక అతనితో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఉండేవారు. వారంతా కూడా సినిమా పరిశ్రమకు చెందినవారే. వారిలో సీనియర్ కమెడియన్ సుధాకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరిప్రసాద్, నటుడు నారాయణరావు వీరందరితో కలిసి చిరంజీవి చెన్నైలో ఉన్న టీ నగర్ లో ఉండేవారు. చిరంజీవి హీరోగా తన కెరీర్ లో దూసుకుపోతున్న టైంలో చిరు రూమ్మేట్స్ అందరూ కలిసి డైనమిక్ మూవీస్ అనే బ్యానర్‌ను స్థాపించి చిరంజీవితో యముడికి మొగుడు అనే సినిమాను కూడా తీశారు. ఆ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఎంతటి ఘ‌న విజయం సాధించిందో తెలిసిందే. ఇక తర్వాత ఆ సినిమాకు వచ్చిన లాభాలను పంచుకొని ఎవరు పనిలో వారు బిజీ అయ్యారు. తర్వాత మళ్ళీ ఈ బ్యానర్ లో మరో సినిమా రాలేదు.

అతని చేతిలో దారుణంగా మోసపోయిన మెగాస్టార్ చిరంజీవి.. అంతా షాక్

వారిలో సుధాకర్, నారాయణరావు సినిమాలలో అగ్ర నటులుగా సెటిల్ అయ్యారు. వారిలో మూడో వారైనా హరిప్రసాద్ హీరోగా చేసిన ప్రయత్నాలన్నీ ఫీల్ అవటంతో ఏం చేయాలో అర్థం కాక తన చిన్న వయసులోనే సినిమాలలో హీరోలకు తండ్రి పాత్రల్లో కూడా నటించాడు. అలా సినిమాల ద్వారా బాగా సంపాదించిన తర్వాత కన్నడ పరిశ్రమలో నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలోనే కన్నడ పరిశ్రమలో అక్కడ ఉన్న ఓ స్టార్ హీరోయిన్ తో ఓ సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే తన కెరియర్ మొత్తం పోగొట్టుకున్నాడు హరిప్రసాద్.

TELUGU CINEMASS: Actor and Chiranjeevi Friend Hari Prasad is no More

ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అందాల నటి మాధవి. ఈమెతో హీరోయిన్‌గా ఒక సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమా మొదలైన కొన్ని రోజులకే నిర్మాతలకు, దర్శకులకు చెప్పకుండా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఆమె అలా చేయడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రసాద్ సంపాదించుకున్న డబ్బు మొత్తం సినిమా కోసం అప్పటికే ఖర్చు పెట్టేశారు. ఇక దాంతో తన జీవితం మొత్తం తలకిందులైంది.

 Chiranjeevi Friend Hari Prasad Tragedy Ending Details, Chiranjeevi , Hari Prasad-TeluguStop.com

తను అనుకున్నది ఒక్కటి.. అక్కడ జరిగింది ఒకటి. తర్వాత ఆమెను ఇండియాకు తీసుకొచ్చి సినిమాలో నటింప చేయాలని ఎంత ప్రయత్నించినా ఇండియా రాలేదు. తర్వాత ఎప్పుటికో ఇండియా వచ్చి సినిమాలో నటించిన సినిమా సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక దాంతో ఆ సినిమా తీసి కూడా హరి ప్రసాద్ రోడ్డును పడ్డాడు. తర్వాత ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్ వచ్చి పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం లో చేరి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ చానల్లోనేే మరణించాడు.