అయ్య బాబోయ్..తమన్నా ఆయనతో కూడా “జింతాక జిత జిత నా”..!?

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ బడా హీరోతో జింతాక జితా జితా అంటూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుందట. ఆశ్చర్యం ఏంటంటే ఆ హీరోకి పెళ్లి అయ్యి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతేకాదు భార్యకి డైవర్స్ కూడా ఇచ్చేసారట . దీంతో ఈ న్యూస్ ఫాస్ట్ గా మీడియాలో వైరల్ గా మారింది.

అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పేర్లు చాలా కామన్. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఒక్కొక్కరు పదిమందిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ తమన్నా క్యారెక్టర్ అలాంటిది కాదు. మొదటి నుంచి మనం తెలుగులో హీరోయిన్గా చూస్తూనే ఉన్నాం .పద్ధతిగా తనకు నచ్చిన రోల్స్ తాను చేసుకుంటూ.. ఎవరి జోలికి పోకుండా ..ఒకరు తన జోలికి వస్తే వదలకుండా.. రఫ్ ఆడిస్తూ.. సైలెంట్ గా తన పని తను చేసుకుపోతుంది.

Tamannaah Bhatia Hot Dance Performance In Devi 2 | Prabhu Deva | AL Vijay |  Devi 2 Tamil Movie - YouTube

కాగా రీసెంట్ గా బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా కి ఈ సినిమా నిరాశ మిగిల్చింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా టాక్ సంపాదించుకుంది . అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతున్న తమన్నా రీసెంట్గా పెళ్లైన.. పిల్లలు ఉన్న ..విడాకులు తీసుకుని ఉన్న బడా హీరోతో నైట్ పార్టీలు.. మార్నింగ్ వాకింగ్లు అంటూ ఓ రేంజ్ లో రాసుకొని పూసుకొని తిరుగుతుండడం జనాలకు షాకింగ్ అనిపిస్తుంది . ఈ క్రమంలోనే తమన్నా ఆ విడాకులు తీసుకున్న హీరోతో జింతాక జితా జితా అంటూ వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీస్ బాలీవుడ్ కి వెళ్ళాక ఏవేవో అనిపించుకుంటున్నారు.. ఏంటో వీళ్ళకి ఈ కర్మ..!!