ఒక్కే హీరోయిన్ ని ఇష్టపడిన ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు..చివర్లో షాకింగ్ ట్వీస్ట్..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్ , డేటింగ్ లు, పెళ్లిళ్లు, ఎఫైర్లు విడాకులు.. చాలా కామన్. ఈ మధ్యకాలంలో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ జంటలు అందరు విడాకులు తీసుకుంటున్నారు . అయితే మన తెలుగు హీరోలు కూడా ప్రేమలో పడ్డారు . కానీ ఒకరిని ప్రేమించి మరోకరిని పెళ్లి చేసుకున్నారు . వారు ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకొని ప్రజెంట్ విలన్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్న దగ్గుబాటి వారసుడు రానా. ఎస్ ఇదే న్యూస్ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి.. ఆ తర్వాత తన ఫిజిక్ కి హీరో కన్నా విలన్ గానే సెట్ అవుతుంది అనుకుని ప్రజెంట్ విలన్ రోల్స్ లో మెప్పిస్తున్నాడు. అయితే రానా సినీ ఇండస్ట్రీలోకి రాక ముందే హీరోయిన్ త్రిషతో పరిచయం ఉందట . ఇదే క్రమంలో వాళ్ళిద్దరూ పర్సనల్గా దిగిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో ఇద్దరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. అయితే షాకింగ్ ట్వీస్ట్ ఏంటంటే.. అదే హీరోయిన్ త్రిషను పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ప్రేమించాడు అన్న రూమర్స్ వినిపించాయి. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ త్రిష జంటగా వర్షం, పౌర్ణమి అనే సినిమాలు వచ్చాయి . ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వీళ్ళ కెమిస్ట్రీ అదిరిపోయింది. దీంతో వీళ్లు లవ్ లో ఉన్నారు అంటూ సినీ వర్గాలలో వార్తలు తెగ హల్చల్ చేశాయి . ఇలా ఒకే టైంలో అటు రానాతో ఇటు ప్రభాస్ తో ప్రేమ వ్యవహారం నడిపింది అంటూ కొన్ని చానల్స్ లో వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో ఇద్దరు హీరోలని మోసం చేస్తుంది అంటూ త్రిష ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు జనాలు. అంతే దెబ్బకు ఇద్దరు హీరోలు ఆమెను వదిలేసి సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేశారు . అయితే త్రిష ఓ బిజినెస్ మ్యాన్ ని ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. దీంతో త్రిష అసలు రంగు బయటపడింది . కేవలం డబ్బు కోసమే హీరోలను , బడ స్టార్స్ ను వాడుకుంటుందని ..ఇప్పటికి రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా రానా ఏమో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతే.. ప్రభాస్ ఇంకా సింగిల్ గానే ఉన్నాడు . ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో కూడా తెలియదు.

Share post:

Latest