ఆ విషయంలో స్నేహా రెడ్డి మహా ముదురు..చేసిందంతా చేసి..ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది..!?

“అమ్మ బాబోయ్ ..స్నేహారెడ్డి ఇలాంటిదా..? ఇంత మహాముదురా..? వామ్మో దండేసి దండం పెట్టాలిరా బాబు ఆవిడకి..!!” ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. దానికి మెయిన్ రీజన్ స్నేహ రెడ్డి ముందు చూపు అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య ఈ స్నేహారెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీకి స్నేహ రెడ్డి అంటే మహా ఇష్టం . ఎంత ఇష్టమంటే అమ్మకు అబద్ధాలు చెప్పి మరి స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడట .ఈ వార్త గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాదు ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ క్యూట్ రొమాంటిక్ కపుల్స్ లో బన్నీ-స్నేహ రెడ్డి కూడా ఒకరు. ఎక్కడికి వచ్చినా చూడ చక్కగా అన్యోన్యంగా చేతిలో చేయి వేసుకొని కలర్ ఫుల్ గా కనిపిస్తారు. అఫ్ కోర్స్ భార్యాభర్తలు అంటే అలాగే ఉండాలి మరి. ఎంతసేపు అరుచుకుంటూ ..ఏడ్చుకుంటూ..చీదుకుంటూ..తుడుచుకుంటూ.. ఉంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అవ్వదు. భార్య భర్తల అన్నాక ముద్దు ముచ్చట సరదాలు అన్నీ ఉంటాయి కదా. అయితే స్నేహ రెడ్డి మాత్రం బన్నీ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నట్టుంది ..అందుకే కాబోలు ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ లో పడిందట స్నేహ రెడ్డి.

మనకు తెలిసిందే స్నేహ రెడ్డి బ్యాగ్రౌండ్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. అంత తక్కువ అంచనా వేయకూడదు. బన్నీ ఇష్టపడ్డాడు కదా అని ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా స్నేహారెడ్డిని కోడలుగా యాక్సెప్ట్ చేశారు . అయితే మొదటినుంచి స్నేహ రెడ్డి ఎవరితో కలవదట . తను తన ఫ్యామిలీ లో బన్నీను ఎక్కువుగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుందని ..గతంలో ఓ రేంజ్ లో వార్తలు అయ్యాయి .అంతేకాదు బన్నీ పేరు కూడా స్నేహ రెడ్డి ..అర్జున్ రెడ్డి గా మార్చేద్దామని చాలాసార్లు ట్రై చేసిందట . కానీ దానికి అల్లు అర్జున్ ఒప్పుకోలేదని ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారింది. స్నేహ రెడ్డి ప్రజెంట్ ఇప్పుడు అల్లు ఫ్యామిలి ని గ్రిప్ లోకి తీసుకునే పనిలో పడిందట.

ఫ్యూచర్ కోసం అల్లు స్నేహారెడ్డి ఇలా చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది. అల్లు వారి ప్రతి బిజినెస్ లో అల్లు స్నేహారెడ్డి ఇన్వాల్వ్ అవుతుందట . బన్నీ రెమ్యూనరేషన్ లెక్కలు..అన్నీ స్నేహ దగ్గర ఉండి చూసుకుంటుందట. కూతురు కొడుకు భవిష్యత్తును సెటిల్ చేయడం కోసం ఇప్పటి నుండే శ్రమిస్తుందట స్నేహ. అంతేకాదు ఇప్పటికే అల్లు ఫ్యామిలీకి తెలియకుండా స్నేహ రెడ్డి చాలా వెనకేసినట్టు తెలుస్తుంది. కానీ బయటకు చూస్తే మాత్రం స్నేహారెడ్డి క్యారెక్టర్ అలా కనిపించదు..సైలెంట్ గా ఉంటుంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేయగా.. మహాముదురులు అంతే చేసేదంతా చేసి బ్యాగ్రౌండ్ లో సైలెంట్ గా స్మైల్ ఇస్తారు”అని మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.