టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ నటులు సెంటిమెంటేనా..!!

సినీ పరిశ్రమలో ఏ సినిమా అయినా సరే డైరెక్టర్ ఏదైనా సినిమాని అద్భుతంగా తెరకెక్కించాలి అంటే వారికి తోచిన ఆలోచనతోనే సినిమాలను చాలా చక్కగా తెరకెక్కిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. మొదటి సినిమా ఎవరైనా ఒక యాక్టర్ ని ఎంచుకొని వారిని తమ సినిమాలో ఉంచేలా చూసుకుంటూ ఉంటారు . అలాంటి డైరెక్టర్లు గురించి తెలుసుకుందాం.

1). శ్రీకాంత్ అడ్డాల:ఈ స్టార్ దర్శకులకి ఈ 6 నటులు ఒక సెంటిమెంట్ వీరి సినిమాల్లో ఒక్క సీన్ అయినా  ఉండాలి !
ఈయన తెరకెక్కించే సినిమాలలో కచ్చితంగా రావు రమేష్ కనిపిస్తూ ఉంటారు. మొదట కొత్త బంగారులోకం సినిమా మొదలుపెట్టి ఆ తర్వాత అన్ని సినిమాలలో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు.

2). రాజమౌళి:character artist chatrapathi chandrasekhar about movies and earnings,  character artist chatrapathi chandrasekhar ,movies and earnings,  chandrasekhar, director ss rajamouli, chandrasekhar clarity rajamouli  issues, tollywood, student no 1 movie ...
రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఎక్కువగా యాక్టర్ చంద్రశేఖర్ కనిపిస్తూ ఉంటారు.

3). త్రివిక్రమ్:
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో ఇద్దరు నటలు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు అలాంటి వారిలో ఒకరు అమిత్ అంకిత్ కాగా.. మరొకరు ప్రభు అని చెప్పవచ్చు.

4). హరీష్ శంకర్:Rao Ramesh is unstoppable
గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న డైరెక్టర్.. రావు రమేష్ ను మాత్రం తన సినిమాలలో కచ్చితంగా ఉండేలా చూస్తూ ఉంటారు.

5). పూరి జగన్నాథ్:ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌: లిస్టు బయటపెట్టిన సుబ్బరాజు, వారికి చుక్కలేనా? |  Actor Subbaraju Attendants Before SIT in Drugs Case - Telugu Oneindia
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించే సినిమాలలో కచ్చితంగా సుబ్బరాజు కనిపిస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో కూడా నటించారు సుబ్బరాజు.

6). రాంగోపాల్ వర్మ:
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఎక్కువ చిత్రాలలో కచ్చితంగా తనికెళ్ల భరణి ఏదో ఒక పాత్రలో నటిస్తూ ఉంటారు.

అయితే వీరందరూ ఇలా ఈ నటులను సెంటిమెంటుగా భావిస్తారా లేకపోతే నటనపరంగా అవకాశాలను కల్పిస్తారో తెలియదు కానీ.. ఈ దర్శకులు మాత్రం కచ్చితంగా ఈ నటులకు ఏదో ఒక అవకాశం కల్పిస్తూ ఉంటారని చెప్పవచ్చు.