అనుష్క పెళ్లికి దూరంగా ఉండటానికి ఆ బడా నిర్మాతతో ఎఫైరే కారణమా?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి ఏ చిన్న వార్త అయినా సరే అది చాలా వైరల్ గా మారుతుంది. ఇక సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకు వస్తే జనాలు మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు, డేటింగులు, విడాకులు ఇలా ఒక్కటేంటి వారికి సంబంధించిన ఏ విషయమైనా సరే చాలా వైరల్ అవుతుంది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలపై అలాగే హీరోయిన్లపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే నిప్పు లేనిదే పొగరాదు అంటారు కాబట్టి ఆ వార్తలో ఎంతోకంత నిజం ఉంటుంది.

అయితే గతంలో స్టార్ హీరోయిన్ అనుష్క పై ఒక వార్త గురించి ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది. అనుష్క 40 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా పెళ్లికి దూరంగానే ఉండడానికి గల కారణం ఆమె టాలీవుడ్ కి చెందిన ఓ బడా ప్రొడ్యూసర్ తో లవ్ ఫెయిర్ నడిపిస్తుందని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో అనుష్క దాదాపు రెండేళ్ల పాటు చాలా క్లోజ్ గా తిరిగిందంటూ ఇక వారిద్దరు ఎన్నోసార్లు చట్టపట్టలేసుకుని తిరుగుతూ బయట కనిపించారంటూ అప్పట్లో చాలా ప్రచారాలు జరిగాయి.

అసలు విషయం ఏమిటంటే ఆ స్టార్ ప్రొడ్యూసర్ అప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతడు యంగ్ ప్రొడ్యూసర్ కావడంతో అనుష్కతో మొద‌ట‌ సన్నిహితంగా ఉండడం ఆ తరువాత క్రమక్రమేనా అనుష్క పై అతని ప్రేమ తగ్గిపోవడం అయినప్పటికీ అనుష్క మాత్రం అతనితో డిప్ ల‌వ్ లో మునిగిపోయిందంటూ ఇలా చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుత కాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ అనుష్క ప్రేమలో ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే అనుష్క తనపై ఎన్నివార్త‌లు వస్తున్నా కూడా ఒక్కసారి కూడా ఆ వార్తలపై స్పందించడం లేదు. అయితే ప్రస్తుతం మాత్రం అనుష్క పెళ్లికి దూరంగా ఉండడానికి ఆ బడా ప్రొడ్యూసర్ తో ఎఫైర్ రే కారణమా అంటూ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే కాలంలో అన్నా వీటిపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి.