దమ్ముంటే..ఈ ముగ్గురిలో ఆ ట్యాగ్ ఎవ్వరికి సూట్ అవుతుందో చెప్పగలరా..!?

యస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఈ ముగ్గురిలో మీసాలోడు అనే టైటిల్ ఎవరికి బాగుంటుంది అని సోషల్ మీడియాలో ఓ పోల్ వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి అని.. రామ్ చరణ్ ఫాన్స్ చరణ్ కి బాగుంటుందని.. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కి సూట్ అవుతుందని ఎవ్వరి పాయింట్ ఆఫ్ వ్యూయ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే..

టాలీవుడ్ ప్రొడక్షన్స్ కంపెనీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ అయిన ఊవ్క్రియేషన్స్.. తాజాగా మీసాలోడు అనే టైటిల్ రిజిస్టర్ చేసింది. అయితే ఈ సినిమా టైటిల్ తారక్ ,ప్రభాస్ , చరణ్..ఎవరికి బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . ఎందుకంటే ఈ హీరోలు తమ నెక్స్ట్ సినిమాని ఉవ్ క్రియేషన్స్ లోనే చేయబోతున్నాడు . దీంతో ఈ టైటిల్ ఏ హీరో కోసం ఊవ్ క్రియేషన్స్ రిజిస్టర్ చేసిందా..? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు .

మనకు తెలిసిందే గౌతమ్ తిన్నూరు దర్శకత్వంలో రామ్ చరణ్ తో UV క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతుంది. ఇక ఎన్టీఆర్ తోను UV Creations సినిమా చేయబోతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి . ఇక ప్రభాస్ గురించి అయితే చెప్పనవసరం లేదు . ఆ సంస్ధ ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభాస్ కి ఇస్తుందన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ,ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవరి కోసం “మీసాలోడు” అనే టైటిల్ ని యూవీ క్రియేషన్స్ రిజిస్టర్ చేసింది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. మరి మీరు ఏమంటారు..ఈ టైటిల్ ఎవరికి బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నారో.. కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి..!!

Share post:

Latest