ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన శంకర్..అద్దిరిపోలా..!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలుచ‌క్కెర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శంకర్‌కు ప్రొడ్యూసర్ దిల్ రాజుకు మధ్య గొడవలు కారణమని వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Ram Charan and Shankar to resume 'RC15' shoot

ఈ క్రమంలో శంకర్ – కమల్ హాసన్ కాంబోలో భారతీయుడు 2 సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శంకర్ – రామ్ చరణ్ సినిమా ఆగి పొందని వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ సినిమా మీద వస్తున్న వార్తలన్నీ నిజం కాదని తన సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ తో వాళ్ళ నోరు మూయించాడు శంకర్.

Indian 2 shoot to resume only after Kamal Haasan's 'Vikram'

రామ్ చరణ్ సినిమా తాత్కాలికంగా ఆగిందని శంకర్ తన ట్విటర్లో పోస్ట్‌ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో మళ్ళీ సెట్స్ మీదకు వెళుతుందని శంకర్‌ చెప్పాడు. ఈ వార్త‌తో రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ 2 అలాగే ఆర్సీ 15 ఈ రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటాయట శంకర్ స్పష్టం చేశారు.

Ram Charan and Shankar movie RC15 shooting update 1

 

Share post:

Latest