సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన ఎన్టీఆర్ గడ్డం కథ‌..!

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజే పెంచుకున్నాడు. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ వదిగిపోయాడు ఎన్టీఆర్ నటను చూసి హాలీవుడ్ నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రీసెంట్గా ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు కూడా వచ్చింది.

jr ntr oscar award, Jr NTR: ఆస్కార్ బరిలో తారక్.. నెట్టింట ఫ్యాన్స్ హంగామా - variety magazine predict jr ntr possible contender for oscar 2023 best actor award - Samayam Telugu

తాజాగా ఇప్పుడు బిజెపి అగ్ర‌ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఎన్టీఆర్ కలవడం సర్వత్రా ఆసక్తిగా మారింది. రీసెంట్గా అమిత్ షా త్రిబుల్ ఆర్ సినిమాా చూశారు. అందులో ఎన్టీఆర్ నటన ఆయనకు చాలా బాగా నచ్చిందట. అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా అడిగిన వెంటనే ఎన్టీఆర్ కలిసి ఎందుకు ఓకే చెప్పాడు. ఇక ఈ విషయం రెండు రాష్ట్రాల్లో హీట్ రాజేసింది.

Jr NTR - Amit Shah Meeting Lasted For 15 Minutes

ఎప్పుడైతే ఎన్టీఆర్ – అమిత్ షా కలిశారో అప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. అదే సందర్భంలో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో కనిపించాడు. బింబిసార ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ గుబురు గడ్డంతోనే కనిపించాడు. ఎన్టీఆర్ ని అలా చూసినవారు చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అంతకుమించిన గడ్డంతో ఎన్టీఆర్‌ కనిపించడంతో అభిమానుల్లో ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీసింది.

Koratala Siva On His Collaboration With Jr NTR For 'NTR30': "There Will Be A Mass Overdose"

ఎన్టీఆర్ తీరు ఏంటో అర్థం కావట్లేదు అంటూ అభిమానుల్లో చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ – కొరటాల శివ ప్రాజెక్ట్ ఇంకా మొదలుకాలేదు. ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. మ‌రో రెండు మూడు నెలలు సమయం పెట్టి అవకాశం ఉంది. అప్పటివరకు ఎన్టీఆర్ ఇలా గడ్డంతో ఉంటాడా ? అన్న‌ చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో పాత్ర కోస‌మే ఎన్టీఆర్ గెడ్డం పెంచుతున్నాడ‌ని కొంద‌రి టాక్ ?