స్టార్స్ సన్స్ మధ్య కోల్డ్‌వార్..చేతులెత్తేసిన తండ్రులు..అసలు ఏం జ‌రిగిందంటే..!?

తెలుగు సినిమా పరిశ్రమలోకి అక్కినేని నటవారసుడిగా అడుగుపెట్టిన నాగచైతన్య తన కెరియర్ మొదటిలో కొన్ని ఇబ్బందులు పడిన ఇప్పుడు నాగచైతన్య వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫ్లాప్ సినిమాలు పడుతున్నా..నటనకు మాత్రం మచి మార్కులే వేయించుకుంటున్నాడు. ధ్యాంక్యూ తో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో..ఆ తరువాత పరుశురామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే .ఈ సినిమాకి నాగేశ్వరరావు అని పేరును పెట్టాలనుకున్నారు మేకర్స్. ఇప్పుడు అదే పెద్ద సమస్య గా మారింది.

Mohan Babu | Mohan Babu Veteran Actor From Tollywood | Mohan Babu Completes  40 Years In Tollywood | Mohan Babu Dedicates His 40 Years Of Film Industry  To Friends And Fans | - Filmibeat

ఈ సినిమా టైటిల్ కారణంగానే .. నాగచైతన్య కి, స్టార్ సన్ మంచి విష్ణుకి మధ్య వార్ అయ్యింది అంటూ ఓ వార్త సోషల్ల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మంచు విష్ణు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు తన బాధ్యతలను చూసుకుంటున్నాడు. మంచు విష్ణు హీరోగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ తో కలిసి నటిస్తున్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు..విష్ణు.

Vishnu Manchu, Sunny Leone and Payal Rajput's film titled 'Ginna' | Telugu  Movie News - Times of India

అయితే ఈ సినిమా టైటిల్ కారణంగానే..నాగచైతన్య కి మంచు విష్ణు కి గొడవలు జరుగుతున్నట్టు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మంచు విష్ణు తన సినిమాకి గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ ని పెట్టాలి అనుకున్నాడట. మంచు విష్ణు దీనికి సంబంధించిన విషయాన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ ఈ టైటిల్ ను మంచు విష్ణు రిజిస్టర్ చేశారా? లేదా? అనేది మాత్రం బయటికి తెలియదు. అయితే, ఈ లోపే నాగచైతన్య మాత్రం తన నెక్స్ట్ సినిమా పేరును నాగేశ్వరరావు అని రిజిస్టర్ చేయించుకున్నారట. దీంతో మంచి విష్ణు, నాగచైతన్య టైటిల్స్ క్లాష్ అయ్యాయి. ఇద్దరు మాట్లాడుకుని చూసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరికి ఈ విషయంలో మంచు మోహన్ బాబు, నాగార్జున కూడా ఏం చేయలేకపోయారట. దీంతో ఈ టైటిల్ తో విష్ణు కి పెద్ద తలనొప్పిగా మారిందని.. లాస్ట్ కి ఆయనే తగ్గి..జిన్నా గా పేరు మార్చుకున్నాడట. ఇప్పటికి ఈ విషయంలో ఇద్దరి కి కోల్డ్ వార్ జరుగుతుందని టాక్ వినిపిస్తుంది.ఇకపోతే ఈ సినిమాలో మంచు విష్ణు కూతుర్లు కూడా పాటలు పాడారు. అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Is Naga Chaitanya open to finding love again? Here's what the actor has to  say! | Hindi Movie News - Times of India

Share post:

Latest